Zomato Recruitment 2024 : WFH Jobs 12th అర్హతతో తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu | Free Jobs 2024

 Zomato Recruitment 2024 : WFH Jobs 12th అర్హతతో తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu | Free Jobs 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jun 17, 2024 by Telugu Jobs Point

Work From Home Jobs: తెలుగు వారికి సూపర్ అదిరిపోయే జాబ్స్, 10+2, Any డిగ్రీ అర్హతతో ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Zomato  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంటి నుండి పని, కస్టమర్ సపోర్ట్ కోసం నియామకం (వాయిస్ ప్రాసెస్) జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, Age, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే Zomato లో కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, గ్రాడ్యుయేట్, డొమెస్టిక్ BPO జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు త్వరగా అప్లై చేయండి జాబ్స్ పొందండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ Zomato (work from home) నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు కస్టమర్ సపోర్ట్, వాయిస్ ప్రాసెస్, గ్రాడ్యుయేట్, డొమెస్టిక్ BPO ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా గ్రాడ్యుయేట్/ అండర్ గ్రాడ్యుయేట్ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి.

•6 రోజులు పని చేస్తున్నారు, షిఫ్ట్: భ్రమణ మార్పులు

•జీతం: ఫ్రెషర్ కోసం 15K CTC మరియు 18.6K అనుభవం రెండూ ఇంగ్లీష్ మరియు హిందీలో మంచి కమ్యూనికేషన్ అవసరం

•గమనిక: అభ్యర్థి తప్పనిసరిగా ల్యాప్‌టాప్ (Window 10 Pro లేదా 11 with i5 ప్రాసెసర్ & 8 GB RAM) లేదా Wifi కనెక్షన్ కలిగి ఉండాలి. అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

•ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే @[email protected] రెజ్యూమ్‌ని షేర్ చేయగలరు.

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ Zomato  నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు 1.75-2.25 లక్షల P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో 1000 భారీ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది . 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే @[email protected] రెజ్యూమ్‌ని షేర్ చేయగలరు.

=====================

Important Links:

🛑Zomato Online Apply Link Click Here

 *👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page