BSF Recruitment 2024 :  ఇంటర్ పాస్ అయితే చాలు జాబ్ మీదే | భారీ గా జాబ్స్ తప్పక అప్లై చేయండి | BSF has invited applications for Recruitment to 144 positions in Telugu 

BSF Recruitment 2024 :  ఇంటర్ పాస్ అయితే చాలు జాబ్ మీదే | భారీ గా జాబ్స్ తప్పక అప్లై చేయండి | BSF has invited applications for Recruitment to 144 positions in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 21, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఈ నోటిఫికేషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF) లో నుంచి రిలీజ్ కావడం జరిగింది.

📍10+2 అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

📍Age 18 to 35 Yrs మధ్యలో ఉండాలి. 

📍ఈ నోటిఫికేషన్ లో మహిళలు కూడా అర్హులే, SI/స్టాఫ్ నర్స్, ASI/ల్యాబ్ టెక్నీషియన్ & ASI (ఫిజియోథెరపిస్ట్) ఉద్యోగాలు ఉన్నాయి.

📍నెల జీతం రూ.29,200/- to రూ 1,12,400/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 17 జూన్ 2024.

Latest Border Security Force Group – ‘B’ & ‘C’ Recruitment 2024 Latest Jobs in Telugu : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆసక్తిగల పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ‘బి’ & ‘సి’ కంబాటైజ్డ్ (నాన్ గెజిటెడ్) పోస్టులు, పారా మెడికల్ స్టాఫ్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ కి అభ్యర్థులు దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి.

ఈ BSF నోటిఫికేషన్ లో SI/స్టాఫ్ నర్స్, ASI/ల్యాబ్ టెక్నీషియన్ & ASI (ఫిజియోథెరపిస్ట్) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. SI/స్టాఫ్ నర్స్ 21-30 సంవత్సరాలు, ASI/ల్యాబ్ టెక్నీషియన్ 18-25 సంవత్సరాలు & ASI (ఫిజియోథెరపిస్ట్) 20-27 సంవత్సరాలు

పోస్టులు పేరు : SI/స్టాఫ్ నర్స్, ASI/ల్యాబ్ టెక్నీషియన్ & ASI (ఫిజియోథెరపిస్ట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 144

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 12వ తరగతి అర్హతలను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 1-08-2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలు 

💥దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.200/- & SC/ST/Pwd కోసం రూ.100/-

💥చివరి తేదీ: 17/06/2024

💥జీతం: నెలకు రూ.29,200- to రూ 1,12,400/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: ఆన్‌లైన్

💥అధికారిక వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంబంధిత సబ్జెక్టులు/విభాగాలలో 10+2 లేదా సమానమైనది. జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్‌లో డిగ్రీ/డిప్లొమా అర్హతతో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.29,200- to రూ 1,12,400/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. అభ్యర్థులు SI (స్టాఫ్ నర్సు) పోస్టుకు రూ. 200/- (రూ. రెండు వందలు మాత్రమే) మరియు అన్ని గ్రూప్-‘సి’ పోస్టులకు రూ. 100/- (రూ. వంద మాత్రమే) పరీక్ష రుసుముతో చెల్లించవలసి ఉంటుంది.

వైద్య పరీక్ష పూర్తయిన తర్వాత, వ్రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన/పొందిన మార్కుల ఆధారంగా పోస్టుల వారీగా మరియు కేటగిరీల వారీగా మెరిట్ జాబితా విడిగా డ్రా చేయబడుతుంది. దరఖాస్తు సమర్పణ కోసం ఏ ఇతర మోడ్ అంగీకరించబడదు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించే సదుపాయం BSF వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in w.e.f 19.05.2024 ఉదయం 00:01 గంటలకు తెరవబడుతుంది మరియు 17.06.2024 రాత్రి 11:59 గంటలకు మూసివేయబడుతుంది. మరిన్ని వివరాలు నోటిఫికేషన్ మరియు వెబ్ పేజీలో వెళ్లేసి చూడవచ్చును. 

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here   

🔰Apply Link Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page