Free Jobs : 10th అర్హతతో ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 2024 ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి

Free Jobs : 10th అర్హతతో ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 2024 ఉద్యోగాల నియామకాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు  చేసుకోండి | Indian Navy has invited applications for Agniveer SSR/MR 2024 Recruitment 2024 | Navy MR Vacancy 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 16, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు:-

📍ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 2024 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

📍10th, 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

📍ఇండియన్ నేవీ వాళ్లే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు.

📍ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 4300 ఉద్యోగాలు ఉన్నాయి.

📍జాబ్స్ లో చేరగానే నెల జీతం రూ.30,000/- to 40,000/- ఇస్తారు. 

📍అప్లికేషన్ చివరి తేదీ : 27 మే 2024.

Indian Navy MR Vacancy 2024 : ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే 10th పాస్ అభ్యర్థులు ప్రభుత్వ జాబ్ కోసం ఎదురుచూస్తున్నా వారి కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR 2024 కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. వయసు, అర్హత, అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 

పోస్టులు పేరు : ఇండియన్ నేవీ అగ్నివీర్ SSR/MR పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 4,000 పోస్తున్నాయి ఉన్నాయి. 

💥విద్యా అర్హతలు:  అభ్యర్థి విద్యా మంత్రిత్వ శాఖ, ప్రభుత్వంచే గుర్తించబడిన పాఠశాల విద్యా బోర్డుల నుండి మొత్తంగా కనీసం 50% మార్కులతో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

💥వయోపరిమితి: అభ్యర్థి 01 నవంబర్ 2003-30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి.

💥దరఖాస్తు రుసుము: 649/- అప్లికేషన్ చెల్లించవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో చెల్లించాలి.  

💥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 13 మే 2024 చివరి తేదీ: 27/మే /2024

💥జీతం: నెలకు రూ.30,000/- నుండి రూ.40,000/- నెల జీతం చెల్లిస్తారు.

💥జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

💥దరఖాస్తు మోడ్: అభ్యర్థులు 13 మే 2024 నుండి 27 మే 2024 వరకు https://agniveernavy.cdac.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

💥అధికారిక వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

💥ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక, ఇంటర్వ్యూ ద్వారా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, జాబ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే Indian Navy వెబ్‌సైట్ https://agniveernavy.cdac.in/ సందర్శించండి. హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న “కెరీర్స్” లింక్‌పై క్లిక్ చేయండి. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ 13/05/2024 నుండి మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ దరఖాస్తును 27/05/2024 సాయంత్రం 5.00 గంటల వరకు సమర్పించవచ్చు. డేటాను విజయవంతంగా సమర్పించిన తర్వాత అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ తీసుకోవాలి.

గమనిక: అభ్యర్థులు దరఖాస్తు మరియు ఎన్‌క్లోజర్‌ల హార్డ్ కాపీలను పంపాల్సిన అవసరం లేదు.

=====================

Important Links:

🔴Navy MR Vacancy Notification Full Details PDF Click Here

🔴Navy SSR Vacancy Notification Full Details PDF Click Here

🔴Online Apply Link Click Here 

🔴Official Website Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page