Agricultural Jobs : రాత పరీక్షలు లేకుండా వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | ICAR NAARM Young Professional Recruitment 2024 Latest Notification Apply Online
ముఖ్యాంశాలు:-
📍ఈ నోటిఫికేషన్ ICAR – నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.
📍Age 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
📍ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
📍ఈ నోటిఫికేషన్ లో యంగ్ ప్రొఫెషనల్-II & ప్రాజెక్ట్ అసోసియేట్-I ఉద్యోగాలు ఉన్నాయి.
📍నెల జీతం రూ.31,000/- to రూ 45,000/- ఇస్తారు.
📍అప్లికేషన్ చివరి తేదీ : 21 మే 2024.
Read Also : ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
ICAR NAARM Agricultural Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, వ్యవసాయ శాఖలో ఉద్యోగ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ICAR – నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ భా. కృ. అను. పి. రాష్ట్ర కృషి అనుసంధాన ప్రబంధ అకాదమి రాజేంద్రనగర్ లో కాంట్రాక్ట్/స్వల్పకాలిక ప్రాతిపదికన (పూర్తిగా తాత్కాలికంగా) యంగ్ ప్రొఫెషనల్-II & ప్రాజెక్ట్ అసోసియేట్-I నిశ్చితార్థం/ నియామకం కోసం కింది అర్హత ప్రమాణాలను నెరవేర్చే అభ్యర్థులు వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించబడ్డారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు బయోఇన్ఫర్మేటిక్స్/ కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ బయోటెక్నాలజీ/ జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్/మైక్రోబయాలజీ/ ప్లాంట్ పాథాలజీలో మాస్టర్స్ డిగ్రీ/ బయోకెమిస్ట్రీ. 4 సంవత్సరాల ప్రొఫెషనల్ డిగ్రీ, అగ్రికల్చర్‌తో పాటు MBA/PG డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ అర్హత కలిగిన అభ్యర్థులు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు 03 మే 2024 నాటికి లెక్కించబడుతుంది. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.31,000/- to రూ.45,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://naarm.org.in/announcements/careers/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 05/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :25/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔴Notification Pdf Click Here
🔴Application Pdf Click Here
🔴Official Website Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*