RTC డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాల భర్తీని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా TSRTC Driver and Conductor Jobs 2024 in Telugu latest update
3000 ఆర్టీసీ ఉద్యోగాల : తెలంగాణ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు (TSRTC) లో 3,000 ఖాళీలు ఉన్న సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి కి వివరాలు పంపించడం జరిగింది. ప్రతి ఒకసారి ఆర్టీసీ వాలే నియామకాలు చేపట్టి పూర్తి చేసేవాళ్ళు కానీ ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
💥తాజా ప్రతిపాదన పోస్టు వివరాలు ఈ విధంగా ఉన్నాయి
📍 డ్రైవర్ -2000 పోస్టులు
📍 శ్రామిక్ – 743 పోస్టులు
📍డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114 పోస్టులు
📍డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84 పోస్టులు
📍డిఎం / ఏటీఎం / మెకానికల్ ఇంజనీర్ – 40 పోస్టులు
📍అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23 పోస్టులు
📍మెడికల్ ఆఫీసర్ -14 పోస్టులు
📍సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11 పోస్టులు
📍అకౌంట్స్ ఆఫీసర్ – 06 పోస్టులు
పైన ప్రతిపాదించిన పోస్టులకు త్వరలో అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. RTC సొంతంగానే ఉద్యోగాలు భర్తీ చేపడుతుండగా.. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు అప్పగించడంపై భిన్నవాదనలు ఉన్నాయి.
*వాట్సప్ ఛానల్ గురించి….*
*▪️వాట్సాప్ ఛానల్ అనేది గ్రూపు కాదు…*
*▪️ఛానల్ లో జాయిన్ అయినా కూడా మన నెంబర్ ఎవరికీ తెలియదు.. అడ్మిన్ కి కూడా….*
*▪️కేవలం అడ్మిన్ పోస్ట్ చేసిన విషయాలు మాత్రమే ఛానల్ లో చేరిన వారికీ అందుతాయి…*
*▪️కింది లింక్ ద్వారా వెళ్లి ఛానల్ Follow బటన్ నొక్కి Telugu Jobs Point Web (https://telugujobspoint.com/) ఛానల్ ని ఫాలో కాగలరు…..*
—————————————-
*👉Education News /Job Alerts / News / Schemes కోసం వాట్సప్ ఛానెల్…ఫాలో కాగలరు…..*
https://whatsapp.com/Channel/0029Va4idhN0G0Xbpoyz0I3b
*👉Telegram Channel Link 👇👇👇👇👇https://t.me/telugujobspoint
*🏌🏻♂️Share to All Thank You..*