ఇస్రో లో అప్రెంటీస్‌కు రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
ISRO VSSC Apprentice Recruitment 2024 Apply Online Date: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తు “https://www.vssc.gov.in/careers.html” వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. 05.05.2024 నుండి 08.05.2024 వరకు. ‘ఆన్‌లైన్’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటీస్ ట్రైనీలుగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 99 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు డిప్లమా & ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి 08 ఏప్రిల్ 2024 నాటికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు 9000/- మరియు టెక్నీషియన్ అప్రెంటిస్‌కు నెలకు 8000/- స్టైపెండ్ జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.vssc.gov.in/careers.html Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 05/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :08/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔴Diploma Notification Pdf Click Here
🔴Graduate Notification Pdf Click Here
🔴Official Website Click Here
🔴Apply Link Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*