APS Jobs : Age 55 Yrs లోపు ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | Army Public School Recruitment 2024 Latest APS Notification Apply Online
ముఖ్యాంశాలు:-
📍ఈ నోటిఫికేషన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుంచి రిలీజ్ కావడం జరిగింది.
📍Age 18 నుండి 57 సంవత్సరాల మధ్య ఉండాలి.
📍ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు.
📍TGTS, PRTS, Headmistress, Pre Primary Teachers, staff/Accounts Clerk & Supervisor ఉద్యోగాలు ఉన్నాయి.
📍నెల జీతం రూ.25,000/- to రూ 1,12,000/- ఇస్తారు.
📍అప్లికేషన్ చివరి తేదీ : 25 మే 2024.
✅ Read Also : IIAP Library ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు లేకుండానే ఎంపిక.. నెలకు రూ.30000 జీతం
Army Public School Job Notification 2024: నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ప్రీ ప్రైమరీ వింగ్ I & II కోసం ADHOC ఉపాధ్యాయులు & ADM సిబ్బంది అవసరాలు పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా TGTS, PRTS, Headmistress, Pre Primary Teachers, staff/Accounts Clerk & Supervisor పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 53 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
✅ Read Also : ఇస్రో లో అప్రెంటీస్‌కు రిక్రూట్‌మెంట్ 2024 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ /డిప్లొమా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. B.Edతో కనీసం 50% మొత్తం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ. CBSE ఇంగ్లీష్ మీడియంలో బోధనలో నైపుణ్యం మరియు కంప్యూటర్ అప్లికేషన్ యొక్క పరిజ్ఞానం. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. వయస్సు 01 ఏప్రిల్ 2024 నాటికి లెక్కించబడుతుంది. తాజా అభ్యర్థి – 40 సంవత్సరాల కంటే తక్కువ. 57 సంవత్సరాల కంటే తక్కువ అనుభవజ్ఞులైన అభ్యర్థులు (గత 10 సంవత్సరాలలో తగిన విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం). పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.250/-(GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.25,600/- to రూ.1,12,500/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.apsbolarum.edu.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
✅ Read Also : RTC లో కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాల పూర్తి ఇన్ఫర్మేషన్ వివరాలు
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 05/05/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :25/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
🔴Notification Pdf Click Here
🔴Application Pdf Click Here
🔴Official Website Click Here
✅ Read Also : కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*