Telangana Jobs : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ వైద్య కళాశాల అటెండర్లు ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 

Telangana Jobs : 10th అర్హ‌త‌తో ప్రభుత్వ వైద్య కళాశాల అటెండర్లు ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి 

Govt Medical College outsourcing Job Notification 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ప్రభుత్వ వైద్య కళాశాల ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశం. నోటిఫికేషన్ కి కేవలం మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ప్రభుత్వ వైద్య కళాశాల లో ల్యాబ్ అటెండర్లు, ల్యాబ్ అటెండర్లు & తియేటర్ అనస్థీషియా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు పోస్టును అనుసరించి 10వ తరగతి లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. లేదా Bsc (MLT), DMLT డిగ్రీ డిప్లమా కలిగి ఉండాలి అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. నోటిఫికేషన్ పెడుతులకు ఎలాంటి అప్లికేషన్ ఫిజికల్ చెల్లించిన అవసరం లేదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్ ప్రకారం  జాబ్ లో చేరగానే రూ.₹15,000/- to రూ. ₹30,000/- జీతం ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాలు పారమాలను పూరి మీ దరఖాస్తు ఫారములను సర్సంపేటలోని ఏరియా ఆసుపత్రిలో సమర్పించండి ఈ దరఖాస్తుకు చివరి తేది 24/4/2024 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను చేసుకున్న అభ్యర్థులు మాత్రమే పర్యటనల్లోకి తీసుకోవడం జరుగుతుంది. మెరిట్ మరియు రూల్ అఫ్ రిజర్వేషన్ వర్ణించినప్పుడల్లా అనుసరించబడతాయి. ఏదైనా సందేశాలు ఉన్నట్లయితే ఈ నెంబర్ ని call 08718-230226 సంప్రదించండి.  

🔴Notification Full Details PDF Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *