Postal Office Jobs : రాత పరీక్షలు లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో 

Postal Office Jobs : రాత పరీక్షలు లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ త్వరలో 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Gramin Dak Sevak (GDS) Upcoming Requirement  2024  in Telugu : దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టల్ శాఖలో సర్కిల్లో 2024-25 సంవత్సరంలో గ్రామీణ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగం కోసం ఇండియన్ పోస్టల్ శాఖ సన్నిధాలు చేస్తుంది. ఈ నోటిఫికేషన్ లో గత సంవత్సరంలో రెండుసార్లు రిలీజ్ కావడం జరిగింది. జనవరి మరియు జూలై మంత్స్ లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరంలో కూడా వేల ఉద్యోగాలు ఉన్నాయని అంచనా. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి కేవలం పదో తరగతి అర్హతతో అప్లై చేసుకోవచ్చు సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. కేవలం నాలుగు గంటలు మాత్రమే వర్క్ అనేది ఉంటుంది. తెలుగు చదవడం రాయడం సైకిల్ తొక్కడం వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఈ నోటిఫికేషన్ అప్లై కనెక్ట్ చేసుకున్నట్లయితే కేవలం అప్లికేషన్ ఫీజు ₹100 మాత్రమే ఉంటుంది ఎస్సీ ఎస్టీ, మహిళలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.  

ఈ నోటిఫికేషన్ లో పదో తరగతి మెరిట్ ఆధారంగానే ఎంపిక అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్లు మూడు రకాలుగా జాబ్స్ అయితే ఉంటాయి. గ్రామీణ పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్‌లలో (BOs) గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్ ఉటాయి. గ్రామీణ డాక్ సేవక్స్ పోస్ట్ కు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ల కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. నెలకు జీతం 11,000 to 12,000/- వరకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేయడం జరుగుతుంది. కావాలని అనుకున్న అభ్యర్థులు కింద వాట్సాప్ & టెలిగ్రామ్  గ్రూప్ ఉంది త్వరగా జాయిన్ అవ్వండి లేటెస్ట్ గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ త్వరగా పొందుతారు. మరిన్ని వివరాల కోసం ఓల్డ్ నోటిఫికేషన్ కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

🔴Notification Pdf Click Here

🔴Old Notification 2023 Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page