Bank Jobs : Any డిగ్రీ అర్హ‌త‌తో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో సూపర్వైజర్ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Bank Jobs : Any డిగ్రీ అర్హ‌త‌తో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో సూపర్వైజర్ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Central Bank of India Supervisor Job Notification 2024 : ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది అది కూడా మీరు any డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీకు ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సూపర్‌వైజర్స్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్ల (BCA) నిశితంగా పర్యవేక్షించడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ‘బిజినెస్ కరస్పాండెంట్ సూపర్‌వైజర్స్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కంప్యూటర్ పరిజ్ఞానంతో గ్రాడ్యుయేట్ (MS ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్ మొదలైనవి. M.SC (IT)/BE(IT)/MCA/MBA వంటి అర్హతలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరిన్ని వివరాలు కూడా కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి బ్యాంక్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.₹20,000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 19/04/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  24/04/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు CBI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష కూడా మన సొంత జిల్లాలోనే ఉంటుంది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification Full Details PDF Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *