Free Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా  BEL విద్యా సంస్థ లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | BEL High School Recruitment 2024 Notification apply online

Free Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా  BEL విద్యా సంస్థ లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | BEL High School Recruitment 2024 Notification apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BEL Educational Institutions Job Vacancy 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, భారత ప్రభుత్వం , BEL హై స్కూల్ బిల్డింగ్ తాత్కాలిక పోస్టుల కోసం క్వాలిఫైడ్ మరియు అనుభవజ్ఞులైన సిబ్బంది నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ BEL విద్యా సంస్థలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సరీ శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు (NTT), ప్రాథమిక ఉపాధ్యాయుడు (PRT), శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) & ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ, Master Degree with B.Ed, M.A, M.Sc, MCA, B.Ed – For High School Teachers B.Sc, B.A, BCA, B.Ed & పోస్ట్ గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి Nursery Trained Teacher (NTT) – 18,700/-, Primary Teacher (PRT) – 18,700/-, Graduate Primary Teacher (GPT)-21,350/-, Trained Graduate Teacher (TGT)-23,100/-, Post Graduate Teacher (PGT) for CBSE-24,200/-+10,000/-, Lecturer for PUC-24,200/-+ 10,000/-, Lecturer for FGC-25,100/- & Office Assistant-16,250/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి https://bel-india.in/job-notifications/ అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి చివరి తేదీ :24/04/2024 దరఖాస్తు చేసుకోవాలి. SUPERSCRIBING ON THE ENVELOPE THE POST APPLIED FOR: Application should reach the following address on or before 23.04.2024 SECRETARY, BΕΕΙ BEL HIGH SCHOOL BUILDING JALAHALLI P.Ο BENGALURU-560013.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification Pdf Click Here

🔴Application Pdf Click Here

🔴Official Website Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *