Hyderabad Jobs : వెంటనే Email చేసి Job కొట్టండి.. వ్యవసాయ శాఖలో  కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR IIOR Young Professional Recruitment 2024 Notification apply online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hyderabad Jobs : వెంటనే Email చేసి Job కొట్టండి.. వ్యవసాయ శాఖలో  కొత్త ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | ICAR IIOR Young Professional Recruitment 2024 Notification apply online

ICAR Indian Institute Of Oilseeds Research Job Vacancy 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, అప్లికేషన్ ఈమెయిల్ లో సెండ్ చేస్తే సరిపోతుంది, పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ ఇస్తారు. వెంటనే Email చేసి Job కొట్టండి. భారత ప్రభుత్వం ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ రాజేంద్రనగర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్- II మరియు యంగ్ ప్రొఫెషనల్-I పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు  గవర్నమెంట్ సర్వీస్ అయి ఉండాలి. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 56 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. పరీక్ష రుసుము UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.0/-. SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే యంగ్ ప్రొఫెషనల్- II (మూడు) ఏకీకృత వేతనంపై రూ.42000/- (స్థిరమైనది) మరియు యంగ్ ప్రొఫెషనల్-I (రెండు) ఏకీకృత వేతనంపై నెలకు రూ.30000/- జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  Website లోకి వెళ్లి https://www.icar-iior.org.in/ అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఇంటర్వ్యూ ప్రారంభ తేదీలు : 29/04/2024. ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ చివరి తేదీ :01/05/2024 దరఖాస్తు చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification Pdf Click Here

🔴Application Pdf Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page