NPCIL Recruitment 2024 : Any డిగ్రీ అర్హ‌త‌తో విద్యుత్ సబ్ స్టేషన్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu | Free Jobs 

NPCIL Recruitment 2024 : Any డిగ్రీ అర్హ‌త‌తో విద్యుత్ సబ్ స్టేషన్ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu | Free Jobs 

Published Date  : April 11, 2024 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nuclear Power Corporation of India Limited Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ శాఖలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.56,000/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 26 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NPCIL రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ  పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు AICTE/UGC ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/డీమ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి దిగువ పట్టికలో పేర్కొన్న 6 ఇంజనీరింగ్ విభాగాల్లో ఒకదానిలో కనీసం 60% మొత్తం మార్కులతో BE/B Tech/B Sc (ఇంజినీరింగ్)/5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ M టెక్. కనీసం 60% మార్కులు అంటే సంబంధిత యూనివర్సిటీ ఆర్డినెన్స్‌ల ప్రకారం మార్కులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే GATE-2022 లేదా GATE-2023 లేదా GATE-2024 స్కోర్‌ను అర్హత డిగ్రీ విభాగంలో అదే ఇంజనీరింగ్ విభాగంలో పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 400 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.500/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.0/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

గెట్ స్కోరింగ్ (2022 to 2024) ఆధారంగా, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.56,100/- జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://npcilcareers.co.in/MainSiten/default.aspx Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 10/04/2024.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *