Railway RPF Jobs: 10th అర్హతతో రైల్వే శాఖలో RPF 4660 పైగా ఉద్యోగ ఖాళీలు.. పూర్తి వివరాలు తెలుగులో
RRB RPF (Railway Protection Force) Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త, కేవలం మీరు 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ సంవత్సరంలో మనకు చూసుకున్నట్లయితే రైల్వే లోకో పైలట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు రిలీజ్ అవడం జరిగింది. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF)లో కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. మరిన్ని వివరాలకు కూడా కింద అప్సల్ వెబ్ పేజీలో చూడండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అలాగే ఈనెల 15వ తేదీన రైల్వేలో Railway RPF (Railway Protection Force) ఉద్యోగాలు కూడా మనకు రావడం జరిగింది. 10th క్లాస్ & ఎన్ని డిగ్రీ అలా ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లు మరియు కానిస్టేబుల్స్ రిక్రూట్‌మెంట్ 2024. ఈ ఈ నోటిఫికేషన్ కి సొంత జిల్లాలో రాత పరీక్ష రాయొచ్చు. అలాగే సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ RRB Railway Protection Force (RPF) Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు మాత్రమే చివరి తేదీ ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ 4208 పోస్టులుకు & సబ్-ఇన్‌స్పెక్టర్ 452 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 4660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం & గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే కానిస్టేబుల్ పోస్టులు కు రూ.21,700/- to సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు రూ.35,400/- జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ https://www.rrbapply.gov.in/#/auth/landing Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 15/04/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :14/05/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. త్వరలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.
Important Links:
🔴Notification Pdf Click Here
🔴Official Website Visit Click Here
🔴Apply Online Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*