10+2 అర్హతతో No Exam గ్రామీణాభివృద్ధి సంస్థలో డైరెక్ట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

10+2 అర్హతతో No Exam గ్రామీణాభివృద్ధి సంస్థలో డైరెక్ట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | NABFINS Recruitment 2024 | Govt Jobs 2024 | Free Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NABFINS Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం NABFINS Limited National Bank for Agriculture and Rural Development (NABARD) లో పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని NABARD రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ఈ నోటిఫికేషన్ నంబఫిన్స్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ (CSO) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

విద్య అర్హతలు ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీస విద్యార్హత PUC/10+2 పూర్తి స్థానిక భాష మరియు ఇంగ్లీషుపై వ్రాయడం, మాట్లాడటం మరియు చదవడం వంటి ఆదేశాన్ని కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ మరియు మోటార్ సైకిల్ తప్పనిసరి. గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS గ్రూప్-ఎ పోస్టులకు రూ.0/- దరఖాస్తు ఫీజు ప్రతి పోస్ట్ గ్రూప్-బి & సి కోసం: దరఖాస్తు రుసుము రూ.0/- ఒక్కోదానికి పోస్ట్. -, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ CBSE ఉద్యోగి(లు) -NIL.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే సొంత జిల్లాలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.30,000/-  జీతం ఇస్తారు.

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://nabfins.org/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ  ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :30/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here 

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *