High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో డైరెక్ట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024 

High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో డైరెక్ట్ ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest Govt Jobs 2024 

High Court Job Vacancy 2024: హలో ప్రెండ్స్ మీకోసం మేము ఈరోజు ఒక మంచి జాబ్ నోటిఫికషన్లు తీసుకొని వచ్చాం అదికూడా మీరు 10th పాస్ ఐయుంటెయ చాలు మీకు గవర్నేమేంట్ జాబ్ ఇవ్వడం ఈ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ జ్యుడీషియల్ రిక్రూట్‌మెంట్ సెల్, హైకోర్టు లో గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) పోస్టులకు పర్మనెంట్ ఉద్యోగాలు కోసం పూర్తిగా రెగ్యులర్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  ఈ నోటిఫికేషన్ లో ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని High Court రిక్రూట్‌మెంట్ కోసం ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ హై కోర్ట్ గ్రూప్-బి, సి (నాన్-గెజిటెడ్) లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, జూనియర్ గ్రేడ్ స్టెనోగ్రాఫర్, అనువాదకుడు/ వ్యాసకర్త, జూనియర్ క్లర్క్, టైపిస్ట్, డ్రైవర్ మరియు పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (జనరల్) పుదుచ్చేరి జ్యుడీషియల్ సబార్డినేట్ సర్వీస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు కనీస విద్యార్హత 8th, 10th, 12th & Any డిగ్రీ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎంత వయస్సు ఉండాలి, ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 37 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి అన్‌రిజర్వ్డ్/OBC/EWS పోస్టులకు రూ.500/- to 750/- దరఖాస్తు ఫీజు, SC/ ST/PwBD/ ఎక్స్-సర్వీస్‌మెన్/ మహిళలు/రెగ్యులర్ ఉద్యోగి(లు) -NIL.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to 35,400/- నెల జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.mhc.tn.gov.in/recruitment/login Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి. ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 24/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :23/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

గమనిక : కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది ఓపెన్ చేసి ఒకటి రెండు సార్లు బాగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. 

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here     

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *