10+2 అర్హ‌త‌తో SSC చరిత్రలో భారీ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest SSC CHSL Recruitment 2024 Latest SSC Notification in Telugu apply online

10+2 అర్హ‌త‌తో SSC చరిత్రలో భారీ నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest SSC CHSL Recruitment 2024 Latest SSC Notification in Telugu apply online

SSC Combined Higher Secondary (10+2) Level Examination Job Notification 2024: ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది అది కూడా మీరు మీరు 10+2 పాస్ అయి ఉంటే చాలు మీకు ఈ గవర్నమెంట్  స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2024ని కంప్యూటర్ బేస్డ్ మోడ్‌లో పోస్ట్‌కి రిక్రూట్‌మెంట్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్, 2024 పోస్ట్‌లు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డివిజనల్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్/ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ‘A’ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా — ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ఇంటర్ గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.100/- SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. 

రాత పరీక్ష, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.19,900/- to రూ.1,42,400/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://ssc.gov.in  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలు : 02/04/2024 ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :  01/05/2024  ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు డిపాజిట్‌తో సహా ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు 01.05.2024న ముగుస్తుంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు SSC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Short Notification Pdf Click Here

🔴Notification Pdf (SSC) Click Here

✅Apply Link Click Here   

🔴Official Website Click Here   

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *