Government Jobs 2024 : Any డిగ్రీ పాస్ అయితే చాలు | నెలకు 40,000 వేలు జీతం వస్తుంది | ICTM Recruitment 2024 Latest job notification in Telugu Apply Now

Government Jobs 2024 : Any డిగ్రీ పాస్ అయితే చాలు | నెలకు 40,000 వేలు జీతం వస్తుంది | ICTM Recruitment 2024 Latest job notification in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Published Date  : Apr 01, 2024 by Telugu Jobs Point

Institute Of Chemical Technology (ICT) Job Vacancy 2024: నిరుద్యోగుల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో రెగ్యులర్ ప్రాతిపదికన దిగువ పేర్కొన్న పోస్టులకు ఎంపిక చేయడం ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. Any డిగ్రీ అర్హతతో ఈ PA నుండి డైరెక్టర్/వీసీ, డిప్యూటీ అకౌంటెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం రూ.21,700/- to రూ 1,42,400/-  ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 43 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్  గా డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని ICTM రిక్రూట్‌మెంట్ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌ను వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ శాశ్వత ప్రాతిపదికన ముంబై క్యాంపస్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లోని లైబ్రరీ మరియు అడ్మినిస్ట్రేషన్‌లో భర్తీ చేయడానికి కింది నాన్ టీచింగ్ కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా PA నుండి డైరెక్టర్/వీసీ, డిప్యూటీ అకౌంటెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్ & లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు Any డిగ్రీ & డిప్లమా గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

మొత్తం ఎన్ని ఉద్యోగాలు : 

ఈ నోటిఫికేషన్ ద్వారా 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి : 

ఎ)OC అభ్యర్థులకు. రూ.1000/-

బి)SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.500/-

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.21,700/- to రూ 1,42,400/-  జీతం ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.ictmumbai.edu.in/NewsFilesN.aspx?id=gacagk&type=vn Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ముఖ్య తేదిలు :-

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ : 16/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page