Govt Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest ECIL Technician Recruitment 2024 Latest ECIL Notification in Telugu apply online

Govt Jobs : ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల కోసం  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | Latest ECIL Technician Recruitment 2024 Latest ECIL Notification in Telugu apply online

Electronics Corporation of India Limited Job Notification 2024: ఫ్రెండ్స్ ఈరోజు మీ కోసం మేము ఒక భారీ ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మీకు ఈ గవర్నమెంట్  ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో (ECIL) టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ (GR-II) పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ఫిట్టర్) పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు టెక్నీషియన్ (GR-II) (WG-III) దరఖాస్తుదారు మెట్రిక్యులేషన్ / SSC లేదా దాని సమానమైన ప్లస్ ITI సర్టిఫికేట్ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC)) నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికేట్ (NAC) లేదా మెట్రిక్యులేషన్/SSC లేదా దానికి సమానమైన ప్లస్ కలిగి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాల, SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

పరీక్ష రుసుము: UR, EWS మరియు OBC వర్గాలకు చెందిన అభ్యర్థులకు రూ.750/- (GSTతో సహా). SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అయితే SC/ST మరియు PWDకి చెందిన అభ్యర్థులు ఇంటిమేషన్ ఛార్జీల కోసం కేవలం రూ.0/- చెల్లించవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.20,480/-  జీతం ఇస్తారు. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  www.ecil.co.in  Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ ఎలా దరఖాస్తు చేయాలి. అంతర్గత ఉద్యోగులతో సహా అర్హతగల అభ్యర్థులు మా వెబ్‌సైట్ www.ecil.co.in ద్వారా ‘ఆన్-లైన్’కి దరఖాస్తు చేసుకోవాలి కెరీర్లు ప్రస్తుత ఉద్యోగ అవకాశాల ప్రకటన వివరాల కోసం. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23.03.2024 (14.00 గంటలు) నుండి 13.04.2024 (14.00 గంటలు) వరకు పని చేస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి ఏదైనా భవిష్యత్ సూచన కోసం ఉపయోగించేందుకు సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్‌ను కేటాయించారు. అభ్యర్థి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ వరకు అందుబాటులో ఉండే రిజిస్టర్డ్ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్ తీసుకోవాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔴Notification PDF Click Here

🔴Apply Link Click Here

🔴Official Website Click Here   

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *