AP Government Jobs : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest District Collector Office Computer Operator Notification 2024 | Latest Free Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Collector’s (Chief Planning Officer) లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక మంచి నోటిఫికేషన్ నీ మండల పరిషత్ డెవలప్‌మెంట్ అధికారి, మండల ప్రజా పరిషత్, కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ABP ఫెలోస్ (కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో మీరు సెలెక్ట్ అయితే నెలకు జీతం 55000 ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్న వాళ్ళు అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా సొంత జిల్లాలో డైరెక్ట్ ఉద్యోగం ఇస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంస్థ :

ఈ నోటిఫికేషన్ నీ కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్ నుండి విడుదల చేశారు.

ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు :

ఈ నోటిఫికేషన్ ద్వారా ABP ఫెలోస్ (కంప్యూటర్ ఆపరేటర్) పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

విద్య అర్హతలు :

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మొత్తం ఎన్ని ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ధ్రువీకరణ & డేటా మూల్యాంకనం పోస్టులు కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఎంత వయస్సు ఉండాలి :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 

BC వారికి 3 సంవత్సరాలు

SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఫీజు ఎంత & ఎలా పే చేయాలి

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చెయ్యడానికి అప్లికేషన్ ఫీజు ను కట్టవలెను.

General/Bc వారు 0/- రూపాయలు అప్లికేషన్ ఫీ ను కట్టాలి, మిగితావారు ఒక్క రూపాయి  కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

సెలక్షన్ ఏ విధంగా చేస్తారు :

కాంట్రాక్ట్ అధ్యాపకుల ఎంపిక వ్రాత పరీక్షలో మెరిట్, ప్రాక్టికల్‌లో డెమో, అనుభవం ఆధారంగా ఉంటుంది. 

ఎంత జీతం ఇస్తారు :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ 55,000/-  జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ముఖ్య తేదిలు :

అర్హులైన అభ్యర్థులు అన్ని సంబంధిత పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ను ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయంలో, ప్రకాశం భవన్, ఒంగోలులో సమర్పించాలని అభ్యర్థించారు. సాయంత్రం 5.00 గంటలకు ముందు వ్యక్తిగతంగా 11.03.2024. 

మరింత సంచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొగలరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here   

🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page