Railway Jobs :  రైల్వే మంత్రిత్వ శాఖ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు కోసం దరఖాస్తు ఆహ్వానం IRCON Assistant Recruitment 2024 Notification in Telugu

Railway Jobs :  రైల్వే మంత్రిత్వ శాఖ లో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు కోసం దరఖాస్తు ఆహ్వానం IRCON Assistant Recruitment 2024 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Jan 26, 2024 by Telugu Jobs Point

IRCON Assistant job vacancy in Telugu : తెలుగు ప్రజల కోసం మరో బంపర్ నోటిఫికేషన్ అయితే తీసుకోరాటం జరిగింది ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు అర్హులైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి.   IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్, (రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ) రెజిడ్ కార్యాలయం లో అసిస్టెంట్/ఫైనాన్స్ & అసిస్టెంట్ మేనేజర్/సివిల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP JOIN  : CLICK HERE

ముఖ్యమైన సమాచారం :-

ఆర్గనైజేషన్ పేరు : IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో రిక్రూట్‌మెంట్ 

పోస్ట్: A.O.S./ఫైనాన్స్, అసిస్టెంట్/ఫైనాన్స్ & అసిస్టెంట్ మేనేజర్/సివిల్ తదితర పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్ట్: 33 పోస్టులు 

అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం 75% కంటే తక్కువ మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో పూర్తి సమయం గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన గ్రేడ్. AICTEచే గుర్తింపు పొందిన ప్రసిద్ధ సంస్థ/విశ్వవిద్యాలయం లేదా ఇంటర్ లేదా ICWA ఇంటర్ లేదా ఫుల్ టైమ్ M. Com అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.

వయో పరిమితి: 04-03.2024 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము

•అభ్యర్థులు జనరల్/OBC/ EWS: రూ. 1000/-

•ESM/ మైనారిటీలు/ EBC/SC/ST & స్త్రీ: రూ. 0/- 

జీతం: పోస్టుని అనుసరించ రూ రూ. 19,000/-  to రూ. 1,40,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

ఉద్యోగ స్థానం:  All India Vacancy

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

ఎంపిక విధానము :- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ 

అప్లికేషన్ చివరి తేదీ  :- 09 ఫిబ్రవరి 2024.

అధికారిక వెబ్‌సైట్: : www.ircon.org

ఎలా దరఖాస్తు చేయాలి:-

1. పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: : www.ircon.org.

2. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ. 1000/- చెల్లించాలి.

3. ఎస్సీ/ఎస్టీ. వికలాంగులు (PWD), మహిళా అభ్యర్థులు మరియు మాజీ సైనికులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. దరఖాస్తు రుసుమును IRCON మరియు దాని ఇన్స్టిట్యూట్స్ ఉద్యోగులతో సహా ఇతర అభ్యర్థులందరూ చెల్లించాలి. ఒకసారి డిపాజిట్ చేసిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు లేదా ఏదైనా ఇతర పరీక్ష లేదా ఎంపిక కోసం రుసుము రిజర్వ్‌లో ఉంచబడదు.

4. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎలాంటి పత్రాలను జతచేయాల్సిన అవసరం లేదు. 

Important Links:

🛑1st Notification Pdf Click Here  

🛑2nd Notification Pdf Click Here  

🛑Apply Online Now Click Here  

🛑Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

Leave a Comment

You cannot copy content of this page