Latest Job Alert : నేషనల్ హెల్త్ మిషన్ లో కొత్త ఉద్యోగాలు | Latest NHM Contract Basis Dental Technician & Accountant Notification 2024 | Latest Jobs in Telugu 

Latest Job Alert : నేషనల్ హెల్త్ మిషన్ లో కొత్త ఉద్యోగాలు | Latest NHM Contract Basis Dental Technician & Accountant Notification 2024 | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 11 January 2024 – Telugu Jobs Point  

Latest NHM Contract Basis Dental Technician & Accountant Notification 2024 In Telugu

National Health Mission Job Vacancy  :- నిరుద్యోగుల కోసం శుభవార్త తీసుకోవడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జిల్లా వైద్య & ఆరోగ్య కార్యాలయం లో నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన YSR జిల్లాలోని DEIC, ప్రొద్దుటూరులో పని చేయడానికి డెంటల్ టెక్నీషియన్ నియామకం పోస్టులు ఉన్నాయి, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. నెల జీతం రూ.18,233/- to రూ. 21,879/- నెల జీతం ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest NHM Contract Basis Dental Technician & Accountant  Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన
పోస్టులు వివరాలు డెంటల్ టెక్నీషియన్ & అకౌంటెంట్ జాబ్స్ 
వయసు  18 to 42 Yrs
విద్యా అర్హతడిగ్రీ పాస్ చాలు 

Latest NHM Contract Basis Dental Technician & Accountant  Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 26/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

నేషనల్ హెల్త్ మిషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి డెంటల్ టెక్నీషియన్ & అకౌంటెంట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

కన్సాలిడేటెడ్ పే కింద నియమితు లయ్యే కండక్టర్లకు మూడేళ్ల పాటు నెలకు రూ.18,233/- to రూ. 21,879/- చొప్పున వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 500/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 300/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

అభ్యర్థులు పోస్ట్ ను అనుసరించి

🔹డెంటల్ టెక్నీషియన్ :-

1. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యను కలిగి ఉండాలి

2. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ నుండి రెండేళ్ల డెంటల్ మెకానిక్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

3. AP స్టేట్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.

🔹అకౌంటెంట్ :- కామర్స్‌లో గ్రాడ్యుయేట్

2. అకౌంటెన్సీ / ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ / టాలీ సాఫ్ట్‌వేర్‌లో కనీసం 02 సంవత్సరాల అనుభవం. ప్రిఫరెన్షియల్:- 1. డబుల్ ఎంట్రీ సిస్టమ్‌లో ఖాతాల ఆడిట్ లేదా నిర్వహణతో సుపరిచితం గుర్తింపు పొందిన సమాజం లేదా సంస్థ.

2. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో MBA/PGD

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష లేకుండా 

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 జనవరి   2024. నుంచి

అప్లికేషన్ చివరి తేదీ : 17 జనవరి   2024 వరకు.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://kadapa.ap.gov.in/notice_category/recruitment/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here       

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

🛑10th అర్హతతో Basic Rs 47330 per month కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ గ్రూప్ C ఉద్యోగం నోటిఫికేషన్ | Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu  

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

🛑10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page