10th అర్హతతో Railway లో 1646 కొత్త ఉద్యోగాలు | Latest RRC NWR Railway Apprentice Notification 2024 | Latest Railway Jobs In Telugu

10th అర్హతతో Railway లో 1646 కొత్త ఉద్యోగాలు | Latest RRC NWR Railway Apprentice Notification 2024 | Latest Railway Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 11 January 2024 – Telugu Jobs Point 

Latest RRC NWR Railway Apprentice Notification 2024 | Latest Jobs In Telugu

రైల్వే శాఖ నుంచి ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు శుభవార్త.  ఎటువంటి రాత పరీక్షలు లేకుండా  వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10వ తరగతి + ITI పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. రాత పరీక్ష లేకుండా రైల్వే వాలే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్ ఇస్తారు, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ మరియు సమయం 10.01.2024 (10.00 గంటలకు.) & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 10.02.2024 (23.59 గంటలకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Also Read : Latest NCL Assistant Foreman Notification 2024 | Latest Jobs in Telugu

Latest RRC NWR Railway Apprentice Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నార్త్ వెస్ట్రన్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్
పోస్టులు వివరాలు NWRపై అప్రెంటీస్ పోస్టుల భర్తీ
వయసు  15 to 24 Yrs
మొత్తం ఖాళీలు 1646
విద్యా అర్హత10th + ITI పాస్ చాలు 

Also Read : Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ

Latest RRC NWR Railway Apprentice Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 10/02/2024 నాటికి  

కనీస వయస్సు: 15 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

నార్త్ వెస్ట్రన్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నుండి విడుదలకావడం జరిగింది.

Also Read : Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి 1646 RRC NWR రైల్వే అప్రెంటీస్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

NWRపై అప్రెంటీస్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ లో నెలకు రూ.7,000/- to రూ.9,000/- చొప్పున వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 100/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

పోస్టులను అనుసరించి అభ్యర్థులు  10th + ITI పాసైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడండి. 

ఎంపిక విధానం:

వ్రాత పరీక్ష లేకుండా, స్కిల్/ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Also Read : 10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు https://rrcactapp.in/ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 జనవరి   2024. నుంచి

అప్లికేషన్ చివరి తేదీ : 10 జనవరి   2024 వరకు అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Also Read : Latest CSIR NGRI Junior Secretariat Assistant Notification 2024 | Govt Jobs 2024 | Jobs Search

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page