Any డీగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest CSIR CBRI Technical Assistant Notification 2024 | Latest Jobs In Telugu

Any డీగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest CSIR CBRI Technical Assistant Notification 2024 | Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Post Date : 11 January 2024 – Telugu Jobs Point

Latest CSIR CBRI Technical Assistant Notification 2024 in Telugu | Latest Jobs In Telugu

Central Building Research Institute job vacancy | CSIR CBRI Recruitment 2024 | Latest Govt Jobs 2024 | Free jobs Search : నిరుద్యోగులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ అన్ని తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో కేవలం Any డిగ్రీ & డిప్లమా పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI), రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో సాంకేతిక సహాయకుడు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకు రూ. రూ.35,400/- to 1,12,400/- మధ్య జీతం మీకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest CSIR CBRI Technical Assistant Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI), రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) 
పోస్టులు వివరాలు సాంకేతిక సహాయకుడు
వయసు  18 to 28 Yrs
మొత్తం ఖాళీలు 24
విద్యా అర్హతAny డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
అప్లికేషన్ చివరి తేదీ 07 ఫిబ్రవరి 2024 

Latest CSIR CCMB Junior Stenographer Notification 2024 Full Details In Telugu

అవసరమైన వయో పరిమితి: 20/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కోసం CSIR-సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్  సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి (24) టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే  నెలకు రూ.35,400/- to 1,12,400/- వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 100/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకోవాలంటే Any డిగ్రీ & డిప్లమా అర్హత అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం కింద చూడండి.

ఎంపిక విధానం:

ఈ నోటిఫికేషన్ లో వ్రాత పరీక్ష, స్కిల్/ టైపింగ్ టెస్ట్,  ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద Pdf లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

💥దరఖాస్తు  ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 10 జనవరి 2024 నుంచి

అప్లికేషన్ చివరి తేదీ : 07 ఫిబ్రవరి  2024 వరకు.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక https://cbri.res.in/notifications/recruitments/ వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

🛑Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu

🛑10th అర్హతతో TSRTC లో 828 కొత్త ఉద్యోగాలు | Latest TSRTC Conductor & Driver Notification 2024 | Latest Jobs In Telugu  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Recent Posts

You cannot copy content of this page