12th అర్హతతో CCMB లో స్టెనోగ్రాఫర్  కొత్త ఉద్యోగాలు | Latest Junior Stenographer Notification 2024 | Latest Jobs In Telugu

12th అర్హతతో CCMB లో స్టెనోగ్రాఫర్  కొత్త ఉద్యోగాలు | Latest Junior Stenographer Notification 2024 | Latest Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Date Posted: 10 January 2024 – Telugu Jobs Point 

Latest CSIR CCMB Junior Stenographer Notification 2024 | Latest Jobs In Telugu

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ   నిరుద్యోగుల కోసం శుభవార్త తీసుకోవడం జరిగింది.  ఈ నోటిఫికేషన్ లో కేవలం 12వ తరగతి పాస్ అయినా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నారు. CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్ (CSIR-CCMB) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకు రూ. 49,371/- జీతం మీకు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Latest CSIR CCMB Junior Stenographer Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ
పోస్టులు వివరాలు జూనియర్ స్టెనోగ్రాఫర్
వయసు  18 to 27 Yrs
మొత్తం ఖాళీలు 05
విద్యా అర్హత12th పాస్ చాలు 

Latest CSIR CCMB Junior Stenographer Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 20/01/2024 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

నియామక సంస్థ :

సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ కోసం CSIR-సెంటర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి 05 జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

జీతం ప్యాకేజీ:

 అభ్యర్థులు ఇందులో సెలెక్ట్ అయినట్లయితే  నెలకు రూ.49,371/- వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 100/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత

ఈ నోటిఫికేషన్లు మీరు అప్లై చేసుకోవాలంటే 10+2/XII లేదా DoPT ద్వారా ఎప్పటికప్పుడు నిర్ణయించబడిన నిర్దేశిత నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో దాని సమానమైన మరియు నైపుణ్యం. 

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష  

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ 

• డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక https://www.ccmb.res.in వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

More Jobs

🛑Postal Jobs 2024 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో పోస్టల్ శాఖలో కొత్త ఉద్యోగుల భర్తీ  నెల జీతం 35,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

🛑RRB Railway RPF/RPSF SI Job Notification 2024 Check Here All Details And Apply Now  

🛑Amazon Recruitment 2024 : పరీక్ష లేకుండా తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 30,000 జీతం ఇస్తారు | Work From Home Jobs 2024 In Telugu  

🛑10+2 అర్హతతో సచివాలయ స్థాయిలో సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40,000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  CSIR NGRI Junior  Secretariat Assistant Recruitment apply online and check out

🛑Free job alert  : 10 +2 వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇస్తారు  35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Oil India Limited (OIL) Jobs Recruitment 2024 Notification latest job search

🛑Central Government Jobs : 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్ గా కొత్త ఉద్యోగ నియామకాలు  నెల జీతం 35000 ఇస్తారు | DSSSB Grade-IV Junior Assistant Jobs Recruitment 2024 in Telugu Apply Online Now | Latest Jobs In Telugu  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page