APSCSCL Jobs | Age 45 Yrs జిల్లా సివిల్ సప్లైస్‌లో కార్యాలయం లో ఉద్యోగ నియామకాలు | Government Of Andhra Pradesh Jobs Recruitment 2023 Vacancy in Telugu
Andhra Pradesh State Civil Supplies Corporation Limited:- జిల్లా సివిల్ సప్లైస్‌లో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన రెండు (2) అకౌంటెంట్ గ్రేడ్ III పోస్టులు మరియు 01 (ఒక) సంవత్సర కాలానికి అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఒక (1) డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మేనేజర్ కార్యాలయం, APSCSCL, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రోస్టర్ విధానాన్ని సక్రమంగా అనుసరించి, ఇంటర్వ్యూలు లేవు, కింది విధంగా రిక్రూట్‌మెంట్ వివరాలు.
మొత్తం పోస్టుల సంఖ్య : 03 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు : అకౌంటెంట్ Gr.III & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి అకౌంటెంట్ Gr.III M.Com & డేటా ఎంట్రీ ఆపరేటర్ MS ఆఫీస్ అప్లికేషన్‌లలో నైపుణ్యంతో ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన వయస్సు : 04.12.2023 నాటికి 18 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.
జీతం ప్యాకేజీ: స్టిపెండ్ నెల జీతం రూ. 18,500/- నుంచి రూ.27,000/- వరకు ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://westgodavari.ap.gov.in/notice_category/recruitment-en/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09 డిసెంబర్ 2023.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
1. ఆధార్ కార్డ్.
2. IV నుండి X తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు/ నేటివిటీ సర్టిఫికేట్.
3. కుల ధృవీకరణ పత్రం.
4. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.
5.DEO అప్లికేషన్ కోసం గ్రాడ్యుయేషన్ మార్కుల జాబితాలు 6. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్..
7. అకౌంటెంట్ గ్రేడ్-III అప్లికేషన్ కోసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల జాబితా.
8. DEO అప్లికేషన్ కోసం టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ (MS Office).
9. తాజా పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
More Jobs
- Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
- Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
- AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
- Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
- BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
- Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
- Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
- Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- 46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*