AP గ్రామ సచివాలయాలలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest Animal Husbandry Assistant Notification 2023 Apply Now | AP Grama Sachivalayam 3rd Recruitment Latest News in Telugu
Dec 04, 2023 by Telugu Jobs Point
Latest Animal Husbandry Assistant 1896 Vacancy | AP Grama Sachivalayam 3rd Recruitment Latest News in Telugu :-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పశుసంవర్ధక సహాయకుడు (1896) పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 01.07.2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు గల అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఆహ్వానించబడ్డాయి. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్ RPS 2022లో రూ.22460 – 72810 పే స్కేల్‌ను కలిగి ఉంటుంది. కేవలం Any డిగ్రీ పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 1896 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ అప్లికేషన్ వెబ్‌సైట్‌లో (ahd.aptonline.in లేదా https://apaha-recruitment.aptonline.in) 20/11/2023 నుండి 11/12/2023 వరకు అందుబాటులో ఉంటుంది (గమనిక 10.12.2023 చివరి తేదీ. అర్ధరాత్రి 11:59 గంటల వరకు ఫీజు చెల్లింపు కోసం). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest Animal Husbandry Assistant Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹పశుసంవర్ధక సహాయకుడు (1896 పోస్టులు) ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 10/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.22,460/- to రూ.72,810/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1000/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 500/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
పోస్టులు అనుసరించి శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి నిర్వహిస్తున్న రెండు సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు.
2) డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును స్టడీ సబ్జెక్టులలో ఒకటిగా / రెండు సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీ, తిరుపతిలోని పాలిటెక్నిక్ కాలేజ్ రామచంద్రపురం నిర్వహిస్తుంది, / మల్టీ పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్‌లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (MPVA) AHDDF (AHII) విభాగం యొక్క GO MS No:34 Dtd.13-09-2013 నిబంధనల ప్రకారం.
3) డైరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌తో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు
4) ఇంటర్మీడియట్ (APOSS) పాడిపరిశ్రమను ఒక వృత్తిపరమైన సబ్జెక్ట్‌గా కలిగి ఉంటుంది.
5) B.Sc (డైరీ సైన్స్)
6) సబ్జెక్ట్ స్టడీలో ఒకటిగా డైరీ సైన్స్‌తో BSc
7) MSc (డైరీ సైన్స్)
8) డిప్లొమా వెటర్నరీ సైన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్
9) బి.టెక్ (డైరీ టెక్నాలజీ)
10) SVVU యొక్క డైరీ ప్రాసెసింగ్‌లో డిప్లొమా
11) భారత్ సేవక్ సమాజ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ యొక్క వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా పై తెలిపిన ఏదైనా ఒకటి పాస్ అయినా కూడా చాలు.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లో సాధించిన మార్పుల ఆధారంగా
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితాను తనిఖీ చేయండి.
🔹దరఖాస్తుదారు ఫోటో
🔹దరఖాస్తుదారు సంతకం
🔹SSC సర్టిఫికేట్
🔹విద్యా అర్హత సర్టిఫికెట్లు
🔹కులం & కమ్యూనిటీ సర్టిఫికేట్
🔹స్టడీ సర్టిఫికెట్లు (IV నుండి X తరగతి) / స్థానిక స్థితి (నేటివిటీ) సర్టిఫికేట్.
🔹ముఖ్యమైన తేదీ వివరాలు :-
నోటిఫికేషన్ / ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీ: 20-11-2023
ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 11-12-2023
హాల్ టిక్కెట్ల జారీ: 27-12-2023
పరీక్ష తేదీ: 31-12-2023
=====================
Important Links:
🛑Full Notification Pdf Click Here
🛑Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- CSIR CRRI Recruitment 2025 : 12th అర్హత తో జూనియర్ స్టెనోగ్రాఫర్ & జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
- Central Government Jobs 2025 : 10+ ITI పాస్ అయ్యుంటే చాలు | 45,000 వేలు నెల జీతం
- Anganwadi Jobs : 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు
- AP Constable Jobs : త్వరలో 10,762 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
- No Fee, No Exam : 10th అర్హతతో భారీగా ఆఫీస్ సబార్డినేట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ నోటిఫికేషన్ విడుదల
- APPSC Jobs : అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు పరీక్షల హాల్ టికెట్లు విడుదల
- నిరుద్యోగ యువతకు గుడ్యూస్… రూ.4లక్షల వరకు లోన్
- KGBV Admission 2025 : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం
- Jio, Airtel, BSNL, VI SIM మొబైల్ రీఛార్జ్ చేయకుండా ఎన్ని రోజుల్లో యాక్టివ్ లో ఉంటుంది మీకు తెలుసా
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*