12th అర్హతతో సంక్షేమ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | ICMR NIV Technical Assistant Jobs Recruitment 2023 Vacancy in Telugu

12th అర్హతతో సంక్షేమ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | ICMR NIV Technical Assistant Jobs Recruitment 2023 Vacancy in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ICMR-NIV) భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఆరోగ్య పరిశోధన విభాగం ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ICMR-NIV రెగ్యులర్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

మొత్తం పోస్టుల సంఖ్య  : 80 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలు వివరాలు : టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత  : పోస్టులను అనుసరించి 12th & బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మైక్రోబయాలజీ/మెడికల్ మైక్రోబయాలజీ/వైరాలజీ మరియు ఇమ్యునాలజీ/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయోఫిజిక్స్/ జెనెటిక్స్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

అవసరమైన వయస్సు  : 01-07-2023 నాటికి 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.

జీతం ప్యాకేజీ:  నెల జీతం రూ. 19,900/- నుంచి 1,12,400/- వరకు ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

SC/ST/PwBD/మహిళలు: ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు. మిగతా వారందరికీ: రూ. 300/-.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు  వెబ్ సైట్ లింక్ : https://niv.recruitlive.in

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10 డిసెంబర్ 2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Important Links:

✅Notification Pdf Click Here

✅Apply Online Link Click Here   

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

More Jobs

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page