Postal Jobs 2023 : రాత పరీక్ష లేకుండా పోస్టల్ సర్కిళ్లలో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ ఖాళీల ఉద్యోగ భర్తీ | Post Office Postal Assistant & MTS Job Recruitment in Telugu
Dec 01, 2023 by Telugu Jobs Point
నిరుద్యోగులకి శుభవార్త, దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్ ‘సి’ పర్మనెంట్ ఉద్యోగాలు పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీల భర్తీకి ప్రతిభావం తులైన క్రీడాకారుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి రాత పరీక్ష లేకుండా ఈజీగా అప్లై చేసుకుని ఉద్యోగం పొందే అవకాశం ఉంది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
Post Office Postal Assistant & MTS Requirement 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | పోస్టల్ ఆఫీస్ లో రెగ్యులర్ ప్రాతిపదికన కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. .18,000/- to రూ. 81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 100/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా క్రీడా ప్రతిభ ఆధారంగా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://dopsportsrecruitment.cept.gov.in/ |
Latest Post Office Postal Assistant & MTS Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగం విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ మనకు తపాల శాఖలో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ & పోస్ట్ మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు 10వ తరగతి, ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ పోస్టల్ లో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.18,000/- to రూ. 81,100/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔹క్రీడా విజయాలు
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ముఖ్యమైన తేదీ :- అప్లికేషన్ చివరి తేదీ 09 డిసెంబర్ 2023.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు
Anganwadi Jobs : 14,236 కొత్తగా అంగన్వాడీ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi job vacancy Update : తెలంగాణ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 35,700 అంగన్వాడీ కేంద్రాలలో …
-
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు
Village/Ward Secretariat Jobs : 398 గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో కొత్త ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APEPDCL Junior Linemen Grade-2 Notification 2025 Village/Ward Secretariat Jobs vacancy all …
-
Anganwadi Jobs : 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం WhatsApp Group Join Now Telegram Group Join Now AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ …
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ …
-
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Anganwadi Workers and Anganwadi Helpers Notification …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP National Helath Mission (NHM) Asha Worker Notification 2025 …
-
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖా కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 46 పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ …