Central Government Job 2023 : Age 40 Yrs లోపు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 42,000 జీతం ఇస్తారు | Latest CSIR IICT Data Entry Operator Job Recruitment 2023 Notification in Telugu

Central Government Job 2023 : Age 40 Yrs లోపు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 42,000 జీతం ఇస్తారు | Latest CSIR IICT Data Entry Operator Job Recruitment 2023 Notification in Telugu

Nov 30, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR IICT Job Vacancy in Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. ఈరోజు మీకోసం భారతీయ రసాయనిక ప్రౌద్యోగికి సంస్థాన్ CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి ఇంటర్నేషనల్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది. పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. ఈ రోజు మేము మీకు అలాంటి CSIR-IICT లో వివిధ రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే ఎన్ని డిగ్రీ పాస్ చాలు, జీతము 25,000 to 42,000/-  గా  ఇందులో మీకు జీతం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 30/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, విద్యాజ్ఞానం యోగిక అనుసంధాన పరిషత్/ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు ఇంటర్నేషనల్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర వివిధ రకాలుగా  ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ, M. Sc, B.Tech, M.Tech & Ph.D అర్హతతో మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు  నెలకు  రూ.25,000 to రూ.42,000+ HRA జీతం CSIR IICT మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా    

🔷ఇంటర్వ్యూ ద్వారా.

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :30/11/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 6,7/12/2023.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Application Pdf Click Here

🛑Official Website Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *