Jobs Alert : 7th అర్హతతో ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం లో బంపర్ నోటిఫికేషన్ విడుదల Regional GST Audit & Enforcement Office, Tirupati Recruitment 2023 Notification in Telugu Apply Now
AP Regional GST Audit & Enforcement Office Data Entry Operator Office Subordinate Recruitment 2023 Notification 26146 Vacancy in Telugu :
నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు తదితర 11 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ కి కేవలం 7వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు అవుట్‌సోర్సింగ్‌పై పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 08 డిసెంబర్ 2023 తేదీ లోపల ఆఫ్ లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగం పొద్దండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
AP Regional GST Audit & Enforcement Office Data Entry Operator Office Subordinate Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ప్రాంతీయ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయం లో ఉద్యోగ నోటిఫికేషన్. |
వయసు | వయసు 18 to 42 Yrs మధ్య ఉండాలి. |
మొత్తం ఖాళీలు | 11 |
విద్యా అర్హత | 7th & డిగ్రీ పాస్ చాలు |
నెల జీతము | Rs. 15,000 to 18,500/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత :
పోస్టును అనుసరించి 7వ తరగతి & బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి టైపింగ్ స్కిల్స్ మరియు MS ఆఫీస్ /PGDCA/DCA/ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్‌తో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి Rs. 15,000 to 18,500/- నెలకు జీతం ఇస్తారు.
🔹పోస్ట్ వివరాలు
ఈ నోటిఫికేషన్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లు అయితే ఉన్నాయి.
🔹ఎంపిక ప్రక్రియ:
👉 రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారంగా
👉 ఇంటర్వ్యూ ఆధారంగా
👉మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:-
ఈ నోటిఫికేషన్ లో ఎలాంటి బండి అప్లికేషన్ చెల్లించిన అవసరం లేదు.
🔹చివరి తేదీ:
ఆఫ్ లైన్ చివరి తేదీ 08/12/2023.
🔹అప్లై విధానం:
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జతచేయబడిన దరఖాస్తు ఫారమ్‌లోని వివరాలతో పాటు క్రింది ధృవీకరించబడిన పత్రాల నకళ్లతో పాటు తమ దరఖాస్తులను రీజనల్ GST ఆడిట్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీస్, తిరుపతి, 7వ తేదీలో అందించిన పెట్టెలో సమర్పించాలి. అంతస్తు. A-బ్లాక్. O/o కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, పద్మావతి నిలయం, తిరుపతి పైన పేర్కొన్న తేదీ మరియు సమయం లోపల లేదా రిజిస్టర్ పోస్ట్‌లోని చిరునామా
గడువు తేదీలోపు ఈ కార్యాలయానికి చేరుకోవాలి.
1. అర్హత సర్టిఫికేట్
2. కుల ధ్రువీకరణ పత్రం
3. రేషన్ కార్డ్
4. ఆధార్ కార్డ్
5. పని అనుభవం సర్టిఫికేట్
6. ఇతర సర్టిఫికెట్లు.
✅Notification Pdf Click Here
✅Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Latest Jobs : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ | CSIR Madras Complex Junior Secretariat Assistant Recruitment 2025 Apply Online Now
Latest Jobs : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ | CSIR Madras Complex Junior Secretariat Assistant Recruitment 2025 Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now Post Published Date & Time : 21-04-2024 Time 11:50 AM- Telugu Jobs Point CSIR మద్రాస్ కాంప్లెక్స్ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల కోసం భారతీయ జాతీయుల యువ మరియు డైనమిక్…
-
Free Job Alert : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ | IITM Non Teaching Recruitment 2025 Apply Online Now
Free Job Alert : ప్రభుత్వ కళాశాలలో నాన్ టీచింగ్ జాబ్స్ | IITM Non Teaching Recruitment 2025 Apply Online Now Post Published Date & Time : 21-04-2024 Time 05:35 AM- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కింది నాన్ టీచింగ్ ( గ్రూప్ A, గ్రూప్ B & గ్రూప్ C) పోస్టులకు…
-
TS Inter Results 2025 Date : ఇంటర్ ఫలితాలు విడుదల
TS Inter Results 2025 Date : ఇంటర్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TS Inter Results 2025 : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు (IPE) ఇంటర్ పరీక్షలు ఫలితాలు 22 ఏప్రిల్ 2025 మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి శ్రీముల్లా బట్టి విక్రమార్క విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులు…
-
TGSRTC Jobs : 10th అర్హతతో త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ పోస్టులు వారిగా వివరాలు
TGSRTC Jobs : 10th అర్హతతో త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ పోస్టులు వారిగా వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Notification 2025 : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ద్వారా త్వరలో 3038 ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించడం జరిగింది. పోస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే * డ్రైవర్ ఉద్యోగాలు : 3000*…
-
AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
AP DSC Notification 2025 : ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP MEGA DSC Notification 2025 Out : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ లో మెగా డీఎస్సీ-2025 విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తేది నుండి మే 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. AP MEGA…
-
Telangana Inter Results 2025 : TS ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు…ఫలితాల మొబైల్ లో చెక్ చేసుకోండి!!
Telangana Inter Results 2025 : TS ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు…ఫలితాల మొబైల్ లో చెక్ చేసుకోండి!! WhatsApp Group Join Now Telegram Group Join Now Ts Inter Results 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించడం జరిగింది. ఏప్రిల్…
-
KVS Admission Balvatika-2 2025 : కేంద్రీయ విద్యాలయ లో 2nd to 12th క్లాస్ తాత్కాలిక జాబితా విడుదల
KVS Admission Balvatika-2 2025 : కేంద్రీయ విద్యాలయ లో 2nd to 12th క్లాస్ తాత్కాలిక జాబితా విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now KVS Admission Notification 2025 : విద్యార్థులకు శుభవార్త.. కేంద్రీయ విద్యాలయ సంగథన్ (KVS) 2025-26 విద్యా సంవత్సరానికి రెండవ తరగతి నుంచి 12వ తరగతి వరకు తొలి తాత్కాలిక అడ్మిషన్ జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయాల (KV Schools)…
-
TS Inter Results 2025 : TSBIE ఇంటర్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి
TS Inter Results 2025 : TSBIE ఇంటర్ ఫలితాలు విడుదల డైరెక్ట్ లింకు తనిఖీ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now TS Inter Results 2025 Date : విద్యార్థులకు శుభవార్త… తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ద్వారా ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలు అంతా సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఫలితాలు ఏప్రిల్ 21వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారికంగా…
-
School Jobs : ప్రభుత్వ సైనిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీ | Sainik School Kalikeri Non Teaching Job Recruitment Apply Online Now
School Jobs : ప్రభుత్వ సైనిక్ స్కూళ్లలో ఉద్యోగాల భర్తీ | Sainik School Kalikeri Non Teaching Job Recruitment Apply Online Now WhatsApp Group Join Now Telegram Group Join Now AP Sainik School Kalikeri Non Teaching Notification 2025 Apply Online Now : ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో సైనిక్ స్కూల్ కలికిరిలో టీచర్, ఆర్ట్స్ కం క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం…
-
Today Current Affairs In Telugu 19th April 2025 Latest General Knowledge
Today Current Affairs In Telugu 19th April 2025 Latest General Knowledge WhatsApp Group Join Now Telegram Group Join Now 1. ‘ప్రపంచ సర్వ దినోత్సవం’ ఏ తేదీన జరుపుకున్నారు Ans : 16 ఏప్రిల్ 2. ప్రవీణ్ పరదేశి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ముఖ్య ఆర్థిక సహాయదారులుగా నియామకమయ్యారు? Ans : మహారాష్ట్ర 3. ఏ ఐఐటీ సెమీకండక్టర్ పరిశోధనను ప్రోత్సహించడానికి మైక్రాన్ టెక్నాలజీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు? Ans…
-
నిరుద్యోగులకు శుభవార్త.. GPO పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ 2025
నిరుద్యోగులకు శుభవార్త.. GPO పోస్టులు కోసం డైరెక్ట్ రిక్రూమెంట్ 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now GPO Notification 2025 : గ్రామ పాలన అధికారి (GPO) ఉద్యోగుల డైరెక్టరీకమైన ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ నియామకాల కోసం చేపట్టిన విధానమే GPO ఉద్యోగ నియామకం చేపట్టాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు అందరూ కూడా మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచిస్తుంది. భూభారతి…
-
AP 10th Class Results 2025 Date ఫైనల్ | 10వ తరగతి ఫలితాల పైన డేట్ వచ్చింది
AP 10th Class Results 2025 Date ఫైనల్ | 10వ తరగతి ఫలితాల పైన డేట్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10th Class Results 2025 Date : 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఈనెల 23వ తేదీన విడుదల చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ & పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేస్తున్నటువంటి అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరంలో పబ్లిక్…
-
TTD TIRUMALA : రేపు నుంచే శ్రీవారి అర్చన సేవ టికెట్లు జూలై కోట విడుదల
TTD TIRUMALA : రేపు నుంచే శ్రీవారి అర్చన సేవ టికెట్లు జూలై కోట విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now తిరుమల తిరుపతి శ్రీవారి అర్చన సేవా టికెట్లు సంబంధించి జూలై నెల కోట విడుదల ఈనెల 19వ తేదీన విడుదల కోవడం జరుగుతుంది. TIRUMALA : తిరుమల శ్రీవారి అర్చన సేవ టికెట్ సంబంధించి జూలై నెల కోట తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రేపు 19న ఉదయం…