SSC Jobs : 2023 : 10th అర్హతతో 26146 పోస్టులు భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల SSC GD Recruitment 2023 Notification in Telugu Apply Now
Staff Selection Commission SSC GD Recruitment 2023 Notification 26146 Vacancy in Telugu :
కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమీషన్ Staff Selection Commission (SSC) లో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్ పరీక్ష, 2024లో రైఫిల్‌మ్యాన్ (GD) తదితర 26146 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ నోటిఫికేషన్ కి కేవలం 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. సొంత జిల్లాలో రాత పరీక్ష రాసి పెర్మనెంట్ ఉద్యోగం పొద్దండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో
🔹స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)
🔹సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)
🔹సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)
🔹ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)
🔹సశాస్త్రాలలో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి బహిరంగ పోటీ పరీక్షను నిర్వహిస్తుంది. అస్సాం రైఫిల్స్ (AR)లో సీమా బాల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) మరియు రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
SSC GD Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) |
| వయసు | 18 to 23 Yrs వయ |
| మొత్తం ఖాళీలు | 26146 |
| విద్యా అర్హత | 10th పాస్ చాలు |
| నెల జీతము | Rs. 21,700 to 69,100/- |
| Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత : పోస్టును అనుసరించి 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఛాతీ: పురుష అభ్యర్థులు కింది ఛాతీ ప్రమాణాలను కలిగి ఉండాలి
ఛాతీ కొలత : 80 సెం.మీ శ్వాస తీసుకుంటే : 5 సెం.మీ
ఎత్తు: పురుషుడు: 170 సెం.మీ & స్త్రీ: 157 సెం.మీ
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి Rs. 21,700 to 69,100/- నెలకు జీతం ఇస్తారు.
🔹పోస్ట్ వివరాలు
BSF = 6174
CISF = 11025
CRPF = 3337
SSB = 635
ITBP = 3189
AR = 1490
SSF = 296
🔹ఎంపిక ప్రక్రియ:
🔰కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE)
🔰ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
🔰ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 31/12/2023.
🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
🔹పరీక్ష కేంద్ర వివరాలు :-
ఆంధ్రప్రదేశ్ = చీరాల (8011), గుంటూరు (8001), కాకినాడ (8009), కర్నూలు (8003), నెల్లూరు (8010), రాజమండ్రి (8004), తిరుపతి (8006), విజయనగరం (8012), విజయవాడ(8008) & విశాఖపట్నం(8007) తదితర ప్రాంతాలలో మనకు పరీక్షలు ఉంటాయి.
తెలంగాణ :- హైదరాబాద్ (8601), కరీంనగర్ (8604), వరంగల్ (8603) తదితర ప్రాంతాల్లో రాత పరీక్ష ఉంటుంది.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
✅Notification Pdf Click Here
✅Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
10th, 12th & Any డిగ్రీ అర్హతతో పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లేబరటరీ అసిస్టెంట్, క్లర్క్ & లేబరటరీ అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CUP Non Teaching Notification 2025 Apply Now

10th, 12th & Any డిగ్రీ అర్హతతో పర్సనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, లేబరటరీ అసిస్టెంట్, క్లర్క్ & లేబరటరీ అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CUP Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join …
-
కొత్త గా సింగరేణి లో నోటిఫికేషన్ విడుదల | Singareni SCCL Executive cadre Notification 2025 Apply Now

కొత్త గా సింగరేణి లో నోటిఫికేషన్ విడుదల | Singareni SCCL Executive cadre Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Singareni Recruitment 2025 Latest SCCL Executive cadre …
-
కేవలం 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Regular basis Notification 2025 Apply Now

కేవలం 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Regular basis Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik School Recruitment 2025 …
-
District Court Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు 10th అర్హతతో జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Notification 2025 Apply Now

District Court Jobs : పరీక్ష లేదు ఫీజు లేదు 10th అర్హతతో జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group …
-
10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | India Post Office Notification 2025 Apply Now

10వ తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | India Post Office Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now India Post Office Recruitment 2025 Latest Staff …
-
No Exp : పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | Andhra University LDC/Typist Notification 2025 Apply Now

No Exp : పాపులేషన్ రీసెర్చ్ సెంటర్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | Andhra University LDC/Typist Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra …
-
Postal Jobs : రాత పరీక్ష లేకుండా కొత్తగా పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | IPPB Notification 2025 Apply Now

Postal Jobs : రాత పరీక్ష లేకుండా కొత్తగా పోస్టల్ శాఖలో నోటిఫికేషన్ విడుదల | IPPB Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IPPB Recruitment 2025 Latest Junior …
-
పరీక్ష లేదు, ఫీజు లేదు : డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Latest AP WDCW Data Entry Operator Notification 2025 Apply Now

పరీక్ష లేదు, ఫీజు లేదు : డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | Latest AP WDCW Data Entry Operator Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Latest Jobs : 10th అర్హతతో క్లర్క్, అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ | IIGM Notification 2025 Apply Now

Latest Jobs : 10th అర్హతతో క్లర్క్, అసిస్టెంట్ & స్టెనోగ్రాఫర్ ఉద్యోగ నోటిఫికేషన్ | IIGM Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IIGM Recruitment 2025 Latest Assistant, …
-
Library Attendant Jobs : 12th అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Central University Of Jammu Non Teaching Notification 2025 Apply Now

Library Attendant Jobs : 12th అర్హతతో లైబ్రరీ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ | Central University Of Jammu Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Central …
-
Forest Jobs : 10th అర్హతతో అటవీశాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | WII Notification 2025 Apply Now

Forest Jobs : 10th అర్హతతో అటవీశాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల |WII Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now WII Recruitment 2025 Latest Technician, Cook & Lab …
-
ISRO Jobs : 10+ITI, డిప్లమా అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది |ISRO NRSC Notification 2025 Apply Now

ISRO Jobs : 10+ITI, డిప్లమా అర్హతతో అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది |ISRO NRSC Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO NRSC Recruitment 2025 …

