AP Outsourcing Jobs :  టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం Rs.32670/- అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  | latest Andhra Pradesh Technician job Recruitment 2023 in Telugu 

AP Outsourcing Jobs :  టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం Rs.32670/- అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  | latest Andhra Pradesh Technician job Recruitment 2023 in Telugu 

AP Outsourcing Technician Notification 09 Vacancy in Telugu : ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, GGH కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు డయాలసిస్ యూనిట్‌లో తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు డయాలసిస్ టెక్నీషియన్ & సి-ఆర్మ్ టెక్నీషియన్ తదితర 09 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 27 తేదీ లోపల ఆఫ్ లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹డయాలసిస్ టెక్నీషియన్

🔹సి-ఆర్మ్ టెక్నీషియన్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

AP Outsourcing Technician Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్, GGH
వయసు  18 to 42 Yrs వయ
మొత్తం ఖాళీలు 09
విద్యా అర్హతడిప్లమా పాస్ చాలు 
నెల జీతము  రూ.32,670/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి  డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు మరియు APPMB / APAHCP కౌన్సిల్‌లో నమోదు చేయబడింది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష లేకుండా 

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹 అప్లికేషన్ ప్రారంభం తేదీ :-

23/11/2023.

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 27/11/2023.

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Application Pdf Click Here   

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page