Railway Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం నియామకం | Railway RRC North Central Railway Job Notification In Telugu
Railway Recruitment Cell (RRC), North Central Railway Recruitment 2023 Notification 1697 Vacancy in Telugu : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖలో 2023-24 సంవత్సరానికి ఓపెన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే లో 1697 పోస్టుల భర్తీకి భారత పౌరులైన 10th పాస్ అయినా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నార్త్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 14-12-2023 18.00 గంటలకు మధ్య దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

RRC North Central Railway Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో అప్రెంటిస్‌ల తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.8,000/- to రూ 9,000/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 1697 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి అభ్యర్థి తప్పనిసరిగా SSC/ మెట్రిక్యులేషన్/ 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, మొత్తంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT జారీ చేసిన సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరిగా ITI ఉత్తీర్ణులై ఉండాలి. / SCVT భారత ప్రభుత్వంచే గుర్తించబడింది. సాంకేతిక అర్హతలు:-ITI సర్టిఫికేట్/ NCVT/SCVTకి అనుబంధంగా ఉన్న నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కింది విధంగా సంబంధిత ట్రేడ్‌లో తప్పనిసరి ఉడాలి.
వయసు :
అభ్యర్థుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.100/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 15-11-2023 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 14-12-2023 18.00 గంటలకు
RRC North Central Railway Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్ WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point : RRB NTPC Non-Technical Popular Categories (Graduate) CBT Examination …
-
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Rajiv Yuva Vikas scheme 2025: తెలంగాణ …
-
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు WhatsApp Group Join Now Telegram Group Join Now గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ …
-
Latest Jobs : ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army Commissioned Officer Recruitment 2025 in Telugu Apply …
-
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP vacancy2025 : నిరుద్యోగులకు …
-
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release …
-
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో …
-
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు …
-
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో …
-
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to …
-
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 …