AFCAT Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 60,000 జీతం ఇస్తారు | Indian Air Force Technical and Non Technical Job Recruitment In Telugu
Nov 19, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. Any డిగ్రీ అర్హతతో భారతీయ పౌరుల నుండి పురుషులు మరియు స్త్రీలను ఫ్లైయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ-చౌంటర్-ఇండియన్ వైమానిక దళంలో కమీషన్డ్ ఆఫీసర్లుగా ఒక భాగం కావడానికి ఆహ్వానిస్తుంది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే భారతీయ వాయు సేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT)- 01/2024/ NCC స్పెషల్ ఎంట్రీ జనవరి 2025లో ప్రారంభమయ్యే కోర్సుల కోసం జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ భారతీయ వాయు సేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఫ్లయింగ్ బ్రాంచ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) బ్రాంచ్‌లలో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) మంజూరు కోసం జనవరి 2025లో ప్రారంభమయ్యే కోర్సుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ (ఫ్లయింగ్ బ్రాంచ్ కోసం) కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా ఆహ్వానించబడ్డాయి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here https://www.gk15telugu.com/
అవసరమైన వయో పరిమితి:
మీ వయసు 20 సంవత్సరాలు to 24 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ. 56,100/- to 1,77,500/- జీతం మీకు ఇస్తారు. వీటితో పాటు MSP రూ. 15,500/- other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే అభ్యర్థులు AFCAT ఎంట్రీ కోసం నమోదు చేసుకునేందుకు రూ. 550/- GST (కాని రీఫండబుల్) పరీక్ష ఫీజుగా. అయితే, NCC స్పెషల్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔹 రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹 మెడికల్
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు :-
ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే 01 డిసెంబర్ 2023 నుంచి అలానే అప్లికేషన్ చివరి తేదీ : 30 డిసెంబర్ 2023.
=====================
Important Links:
🛑Notification Pdf
🛑Online Apply Link Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్ WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point : RRB NTPC Non-Technical Popular Categories (Graduate) CBT Examination …
-
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Rajiv Yuva Vikas scheme 2025: తెలంగాణ …
-
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు WhatsApp Group Join Now Telegram Group Join Now గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ …
-
Latest Jobs : ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి
ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army Commissioned Officer Recruitment 2025 in Telugu Apply …
-
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్‌లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP vacancy2025 : నిరుద్యోగులకు …
-
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release …
-
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో …
-
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు …
-
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో …
-
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to …
-
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.