DSSSB Recruitment 2023  Supervisor, Laboratory Attendant & Junior Lab Assistant Notification 863 Vacancy in Telugu

DSSSB Recruitment 2023 :  సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ  

DSSSB Recruitment 2023  Supervisor, Laboratory Attendant & Junior Lab Assistant Notification 863 Vacancy in Telugu : ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ లో ఫార్మసిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ రేడియోథెరపీ టెక్నీషియన్, సబ్ స్టేషన్ అటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, సంరక్షణ సూపర్‌వైజర్ & సహాయకుడు మైక్రోఫోటోగ్రాఫిస్ట్   తదితర 863 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు ప్రారంభ తేదీ: 21/11/2023 (21 నవంబర్, 2023), ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20/12/2023 (20% డిసెంబర్, 2023 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹ఫార్మసిస్ట్

🔹టెక్నికల్ అసిస్టెంట్

🔹జూనియర్ రేడియోథెరపీ టెక్నీషియన్

🔹సబ్ స్టేషన్ అటెండెంట్

🔹జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్

🔹సంరక్షణ సూపర్‌వైజర్

🔹సహాయకుడు మైక్రోఫోటోగ్రాఫిస్ట్

🔹జిరాక్స్ ఆపరేటర్

🔹జూనియర్ లైబ్రేరియన్

🔹కంప్యూటర్ ల్యాబ్/ఐటీ అసిస్టెంట్

🔹ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్

🔹వెటర్నరీ హాస్పిటల్ కోసం OTA అసిస్టెంట్

🔹ప్లాస్టర్ అసిస్టెంట్

🔹అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్

🔹లేబొరేటరీ అటెండెంట్

🔹వర్క్ అసిస్టెంట్

🔹లైబ్రేరియన్

🔹అసిస్టెంట్ సూపరింటెండెంట్

🔹సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

DSSSB Recruitment 2023  Supervisor, Laboratory Attendant & Junior Lab Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్
వయసు  18 to 35 Yrs వయ
మొత్తం ఖాళీలు 863
విద్యా అర్హత10th, 12th, ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. 25,500/- – Rs. 1,12,400/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి  10th, 12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech ఆపై చదివిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.0/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 20/12/2023.

🔹అప్లై విధానం: అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here   

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *