IB Job Recruitment : 10వ తరగతి తో 677 ఉద్యోగుల నోటిఫికేషన్  ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది 

IB Job Recruitment : 10వ తరగతి తో 677 ఉద్యోగుల నోటిఫికేషన్  ఇంకా వారం రోజులు మాత్రమే గడువు ఉంది 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 05, 2023 by Telugu Jobs Point  

Latest Intelligence Bureau (IB) Job Vacancy 2023 : ఈరోజు నిరుద్యోగులకు శుభవార్త తీసుకురావడం జరిగింది. IB లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ సెక్యూరిటీ అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్పోర్ట్ & MTS/Gan జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మన సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది ఈజీగా అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం. 

IB Recruitment 2023 Notification Eligibility Education Qualification, Vacancy, Age Limits and Salary Details

అవసరమైన వయో పరిమితి:

14/10/2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి మీకు Minimum 18 Yrs నిండి ఉండాలి. మీకు Maximum 27 Yrs మించకూడదు. వయోపరిమితిలో SC/STలకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్  MTS/Gan గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

Rs. 18,000/- to Rs. 60,100/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 677 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం కింద ఇవ్వడం జరిగింది.

Gen/OBC/ EWSరూ.500/-
ST, ST/ PWD & మహిళకురూ 50/-
అప్లికేషన్ ఫీజు చెల్లించే విధానంఆన్లైన్ ద్వారా

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ తరగతి ఉత్తీర్ణత మోటారు కార్ల కోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి వాళ్లు చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

IB Recruitment 2023 Notification application process & important dates

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ:- 13 నవంబర్ 2023 (11:55 PM)

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Intelligence Bureau Job Recruitment 2023 Notification Important Links:

Notification Pdf Click Here  
Online Apply LinkClick Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page