NFL Recruitment 2023 : నెల జీతం 56,500/- వ్యవసాయ శాఖలో అసిస్టెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ 

NFL Recruitment 2023 : నెల జీతం 56,500/- వ్యవసాయ శాఖలో అసిస్టెంట్  ఉద్యోగ నోటిఫికేషన్  అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ 

National Fertilizers Limited Job Recruitment In Telugu : నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL) అనేది మినీ-రత్న, ప్రధాన లాభదాయకమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ ఇన్‌పుట్‌ల తయారీ మరియు మార్కెటింగ్‌లో నిమగ్నమై ఉంది. క్రింద పేర్కొన్న వివరాల ప్రకారం, NFL యొక్క వివిధ యూనిట్లు/ఆఫీస్‌ల కోసం క్రింది నాన్-ఎగ్జిక్యూటివ్ (వర్కర్) స్థాయి స్థానాలకు రిక్రూట్‌మెంట్ కోసం శక్తివంతమైన, యువ మరియు అర్హత కలిగిన భారతీయ జాతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. డిసెంబర్ 01 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు. అర్హత గల అభ్యర్థులు ఈ క్రింది లింక్‌లో అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

=====================

🔹పోస్ట్ వివరాలు  :- అకౌంట్ అసిస్టెంట్ & మేనేజ్మెంట్ ట్రైనింగ్  తదితర పోస్టులు ఉన్నాయి. 

=====================

🔹విద్య అర్హత  : B. Com లో 55% లేదా Any డిగ్రీ పాస్ కావాలి.

=====================

🔹వయసు : గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు.

=====================

🔹ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. 

=====================

🔹అప్లికేషన్ ఫీజు,:- జనరల్, OBC, EWS అభ్యర్థులకు =రూ.200 to 700, SC, SC, దివ్యాంగులకు -0/-  చెల్లించాల్సి ఉంటుంది. 

=====================

🔹రూ.23,100-రూ.1,40,000 మధ్య నెల జీతం  ఉంటుంది.

=====================

🔹చివరి తేదీ: 01 డిసెంబర్ 2023.

=====================

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Account Assistant Notification Pdf Click Here

🛑Management  Trainees Notification Pdf Click Here 

🛑Apply Link Click Here

🛑Management Trainees  Apply Link Click Here

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page