AP Government Jobs : రాత పరీక్ష లేకుండా ఉద్యోగ నియామకం AP Vaidya Vidhana Parishad Recruitment Jobs 2023 Notification in Telugu | Telugu Jobs Point

AP Government Jobs : రాత పరీక్ష లేకుండా ఉద్యోగ నియామకం AP Vaidya Vidhana Parishad Recruitment Jobs 2023 Notification in Telugu | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Mon, 23 Oct 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు

📌 ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు లో కొత్త ఉద్యోగాల భర్తీ.

📌రాత పరీక్షలు లేకుండా 10+ITI మార్క్ లిస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

📌Age 18-42 ఏళ్ల మధ్య ఉన్న అప్లై చేస్తే సొంత గ్రామంలో ఉద్యోగం వచ్చే అవకాశం.

📌దరఖాస్తు ప్రారంభం 27 అక్టోబర్ 2023.

AP Vaidya Vidhana Parishad Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆధ్వర్యంలో గల ఈ క్రింది పోస్ట్ లు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతి పై ఒక సంవత్సరం కాల పరిమితి నియమించుటకు తేదీ 25.10.203 నుండి 27.10.2023 సాయంత్రం 5 గంటల వరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు. కోరడమైనది. ఇతర వివరాలు కొరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వెబ్సైటు మరియు ఏలూరు జిల్లా వెబ్సైట్ను (https://eluru.ap.gov.in and https://westgodavari.ap.gov.in) సందర్శించవలెను. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

AP Vaidya Vidhana Parishad Audiometrician & Plumber Job Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 25/10/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹32,670/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

పోస్టు ఖాళీలు మరియు వివరాలు పోస్ట్ వివరాలు  :-

ఈ నోటిఫికేషన్లు మొత్తం పోస్టులు నాలుగు ఉన్నాయి. ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ & ప్లంబర్ ఉన్నాయి.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.250/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

మరిన్ని కొత్త ఉద్యోగాల నియామకాల

విద్యా అర్హత :

🔷ఆడియోమెట్రిక్ టెక్నీషియన్/ ఆడియోమెట్రిషియన్ పోస్టులు అర్హత ఇంటర్మీడియట్ (లేదా) దానికి సమానమైన దానిని కలిగి ఉండాలి. భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్/B.Sc స్పీచ్ అండ్ లాంగ్వేజ్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

🔷ప్లంబర్ పోస్ట్ కు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే  గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి ITI ప్లంబింగ్ ట్రేడ్/ITI ఫిట్టర్ ట్రేడ్/ITI మెకానిక్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. 

AP Vaidya Vidhana Parishad Jobs Recruitment 2023 Jobs Notification selection process:

ఎంపిక విధానం:

🔷డాక్యుమెంటేషన్

🔷ట్రేడ్ టెస్ట్

🔷వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద  జాబ్స్ 

🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

AP Vaidya Vidhana Parishad Job Recruitment Notification 2023 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

AP Vaidya Vidhana Parishad Notification 2023 Important Note & Date Details :-

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీ వివరాలు :-

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.10.2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-10-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification & Application Pdf Click Here  

🛑Online Apply Link Click Here  

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page