Agricultural Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Latest Field Assistant Cum Data Entry Operator Jobs in Telugu | latest free jobs in Telugu 

Agricultural Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా జాబ్ ఇస్తాను | 20,000 జీతం ఇస్తారు | Latest Field Assistant Cum Data Entry Operator Jobs in Telugu | latest free jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oct 19, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  వారంలో ఆరు రోజుల పని ఉంటుంది ఒకరోజు ఆఫ్ ఉంటుంది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  ఫీల్డ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ రిక్రూట్మెంట్ వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు (గోల్ నిబంధనల ప్రకారం SC/ST & మహిళలకు ఐదేళ్లు మరియు OBCకి మూడేళ్లు వయో సడలింపు).

మీకు ఉండాల్సిన నోటిఫికేషన్ విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు గ్రాడ్యుయేషన్ లేదా పైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

కావాల్సినవి:

1. ల్యాబ్‌లో అనుభవం లేదా క్షేత్ర ప్రయోగం, జ్ఞానం కంప్యూటర్, యొక్క మరియు సర్వేలో అనుభవం పని.

2. నేపాలీ/బెంగాలీ భాష తెలిసి ఉండాలి.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లో సంబందించిన రీసెర్చ్ ప్రాజెక్ట్ కింద ఫీల్డ్ అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 15000/నెలకు జీతం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷ఇంటర్వ్యూ ద్వారా 

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification & Application Pdf Click Here  

🛑Official Website Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page