Govt Job 2023 : జీతం 35000/- ఆఫీస్ సూపర్‌వైజర్ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల | 39 Gorkha Training Centre Civilian Direct Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu
39 Gorkha Training Centre Civilian Direct Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గూర్ఖా ట్రైనింగ్ సెంటర్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
- Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
- Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
- 10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
- Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
- AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
- Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
- Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
- TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గూర్ఖా ట్రైనింగ్ సెంటర్ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
39 Gorkha Training Centre Civilian Direct Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల 10 ఖాళీలు ఉన్నాయి. అది కూడా ఖాతా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ లో గూర్ఖా ట్రైనింగ్ సెంటర్ లో కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 30 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ.18,000/- to రూ.63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
(a)UR & EWS 18 Yrs to 25 Yrs
(b) OBC 18 Yrs to 28 Yrs.
(C) SC/ST 18 Yrs to 30 Yrs అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.63,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
పోస్ట్ పేరు | నెల జీతము |
LDC | Rs 19900 to Rs 63200/- |
Cook, Messenger, Draltari & Safaiwala | Rs. 18000 to Rs 56900/- |
Steno Grade-II | Rs 25500 to 81100/- |
39 Gorkha Training Centre Civilian Direct Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా Steno Grade-II, Messenger, Draltari & Safaiwala, Cook & LDC గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
39 Gorkha Training Centre Civilian Direct Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
1.Steno Grade-II & LDC :-
12 ఉత్తీర్ణత లేదా తత్సమానం
2.Messenger, Draltari & Safaiwala. 10″ పాస్ లేదా తత్సమానం
3.Cook: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 తరగతి లేదా సమానమైనది. తప్పనిసరిగా ఇందన్ వంట మరియు లక్నోపై అవగాహన కలిగి ఉండాలి వాణిజ్యంలో ప్రావీణ్యం..
ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 26/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•దరఖాస్తు ఫారమ్‌లు పాఠశాల వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి
✅ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ స్క్రూటినీ బోర్డ్ 39 గూర్ఖా ట్రైనింగ్ సెంటర్
వారణాసి కాంట్
జిల్లా: వారణాసి
రాష్ట్రం: ఉత్తరప్రదేశ్
PIN-221002.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑39 Gorkha Training Centre Civilian Direct Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now WardensRecruitment 2025 : …
-
Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
తల్లికి వందనం పథకంలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం …
-
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ WhatsApp Group Join Now Telegram Group Join Now Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న …
-
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Forest Department Assistant Beat Officer and Forest …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC …
-
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ప్రస్తుతం తల్లికి వందన పథకం …
-
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details WhatsApp Group Join Now Telegram Group Join Now NICL AO Recruitment 2025: Apply …
-
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Notification 2025 : నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల …
-
కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu
కొత్త గా పోస్టల్ అసిస్టెంట్ జాబ్స్ దక్కించుకునే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి | SSC CGLE Notification 2025 all details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CGLE Notification …
-
SSC CGL Jobs : పోస్టల్ అసిస్టెంట్ 14582 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది || SSC CGL Recruitment 2025 eligibility education details
SSC CGL Jobs : పోస్టల్ అసిస్టెంట్ 14582 ఉద్యోగులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది || SSC CGL Recruitment 2025 eligibility education details WhatsApp Group Join Now Telegram Group Join Now Latest SSC CGL …
-
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కి విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి
Navodaya Jobs : 1377 నాన్ టీచింగ్ ఉద్యోగాల ఆన్సర్ కి విడుదల ఇప్పుడే తనిఖీ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now NVS Non Teaching Jobs Answer Answer Key Release : …
-
MTS Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది || Latest NASI UDC & MTS Recruitment 2025 Notification Released and Apply Now
MTS Jobs : 10th అర్హతతో MTS ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది || Latest NASI UDC & MTS Recruitment 2025 Notification Released and Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.