Mega Job Mela : పరీక్ష, ఫీజు లేదు  2050 కొత్త గా జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | APSSDC Recruitment 2023 All Details in Telugu | Latest Private Jobs

Mega Job Mela : పరీక్ష, ఫీజు లేదు  2050 కొత్త గా జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఉద్యోగాలు | APSSDC Recruitment 2023 All Details in Telugu | Latest Private Jobs

Oct 11, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Andhra Pradesh State Skill Development Corporation APSSDC Job Recruitment  2023 : అర్జెంటుగా జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఒకే ఒక రోజులో ఇంటర్వ్యూకు పోయారంటే మీ సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తుంది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జారీ చేయబడింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

జీతం ప్యాకేజీ: పోస్టుని అనుసరించ రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Mega Job Mela ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 2050 పోస్టులు కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది. 

అవసరమైన వయో పరిమితి: 13-10-2023 నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 Maximum 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

దరఖాస్తు రుసుము: మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Mega Job Mela విద్యా అర్హత  : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Apply Online Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

🛑NBEMS Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ (NBEMS) అనేది భారత ప్రభుత్వంలోని ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బంపర్ డిప్యూటీ డైరెక్టర్ (వైద్యం), న్యాయ అధికారి, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్, అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ & జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి. Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *