Govt Job 2023 : జీతం 34160/- ఆఫీస్ సూపర్‌వైజర్ నోటిఫికేషన్ విడుదల | APCOB Staff Assistant Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu

Govt Job 2023 : జీతం 34160/- ఆఫీస్ సూపర్‌వైజర్ నోటిఫికేషన్ విడుదల | APCOB Staff Assistant Recruitment 2023 Notification in Telugu | Latest Job in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APCOB Staff Assistant Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB)లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

10th Class JobsClick Here 
12th Class JobsClick Here 
Degree Jobs Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (APCOB) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా  విడుదల చేయడం జరిగింది. 

APCOB Staff Assistant Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల  35 ఖాళీలు ఉన్నాయి. అది కూడా ఖాతా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, (APCOB) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  20 to 38 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.24,590/- to రూ.1,47,920/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. 20 ఏళ్లు పైబడినవారు – 28 ఏళ్లలోపు అంటే అభ్యర్థులు అంతకంటే ముందుగా జన్మించి ఉండకూడదు 02.10.1995 మరియు 01.10.2003 తర్వాత (రెండు తేదీలు కలుపుకొని)

గరిష్ట వయోపరిమితి సడలింపు:.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.24,590/- to రూ.1,47,920/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

APCOB Staff Assistant Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు  SC/ST/PC/EXS  = రూ. 500/- జనరల్/BC = R5.700/- అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే అవసరమైన ఫీజులు/ఇంటిమేషన్ ఛార్జీలను చెల్లించాలి.

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా స్టాఫ్ అసిస్టెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

APCOB Staff Assistant Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ అలానే తెలుగు ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు

•అప్లికేషన్ ప్రారంభం తేదీ : 07/10/2023

•అప్లికేషన్ చివరి తేదీ  21/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆఫ్ లైన్ https://apcob.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•దరఖాస్తు ఫారమ్‌లు పాఠశాల వెబ్‌సైట్ లో అందుబాటులో ఉన్నాయి

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here   

🛑Apply Online Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page