Work From Home Jobs 2023: Mobile ఉంటే చాలు 10th Pass చాలు | Latest Jobs in Telugu | Job Search
Sept 30, 2023 by Telugu Jobs Point
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, చక్కగా ఇంటి నుండి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి వే2న్యూస్ లో Growth Partners Jobs అప్‌డేట్‌ని తీసుకువచ్చాము, 18-45 సం. మధ్య వయస్కులు వే2న్యూస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. AP & TS అంతటా 8000 ఓపెనింగ్స్ 10,000 కంటే ఎక్కువ సంపాదించే అవకాశం. ఈ జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ న్యూస్ సంస్థలలో ఒకటైనటువంటి వే2న్యూస్ సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు వే2న్యూస్ Growth Partners సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు కేవలం ఇంటర్నెట్‌పై అవగాహన ఉన్న మొబైల్ యూజర్ తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం 18-45 సం. మధ్య వయస్కులు సొంతంగా ప్రేరణ పొందగల ఉత్సాహవంతులు, విద్యార్హత: 10/ఇంటర్/డిగ్రీ (పాస్/ఫెయిల్) ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 10,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ చేసి.. పార్ట్ టైం జాబ్
🔷*డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*