AP Government Jobs : Age 52 లోపు జిల్లా కుటుంబ సంక్షేమం శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Health Family Welfare Recruitment 2023 Notification in Telugu | latest jobs in Telugu  | Free Jobs

AP Government Jobs : Age 52 లోపు జిల్లా కుటుంబ సంక్షేమం శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP Health Family Welfare Recruitment 2023 Notification in Telugu | latest jobs in Telugu  | Free Jobs

Sept 23, 2023 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Para Medical Posts in NCD Scheme Under NHM Programme in Recruitment 2023: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త, ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. జిల్లాలో NHM ప్రోగ్రామ్ కింద NCD పథకంలో పారా మెడికల్ పోస్టుల నియామకము లో భారీ బంపర్  నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం/మిషన్ లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AP Health Family Welfare Recruitment 2023 Notification ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NHM ప్రోగ్రామ్ కింద NCD పథకంలో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 34 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.  సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు NHM ప్రోగ్రామ్ కింద NCD పథకంలో పారా మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 47 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ 23,494/- to రూ 36,935/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AP Health Family Welfare Recruitment 2023 Notification అవసరమైన వయో పరిమితి:

గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 01.07.2023 నాటికి లెక్కించబడుతుంది.

సడలింపులు క్రింది విధంగా ఉంటాయి:-

*SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.

*మాజీ-సేవా పురుషుల కోసం: 03 (మూడు) సంవత్సరాల పాటు సర్వీస్ వ్యవధి

*సాయుధ దళాలు. సి. వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు.

•అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ 23,494/- to రూ 36,935/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం OC, OC-EWS & BC అభ్యర్థులకు=రూ.500/- SC/ST/శారీరక వికలాంగ అభ్యర్థులకు =రూ.300/-. 

AP Health Family Welfare Recruitment 2023 Notification ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. మీరు Multi Rehabilitation వర్కర్, Physiotherapist & Staff Nurses ఈ  ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

🔷Multi Rehabilitation వర్కర్ :- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ.

🔷Physiotherapist :- గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫిజియోథెరపీలో బ్యాచిలర్ డిగ్రీ.

🔷Staff Nurses:-GNM కోర్స్/B.Sc (నర్సింగ్) కోర్స్ Govt/PvtA.P.Govt నుండి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలు. మిడ్‌వైఫ్ కౌన్సిల్‌లోని A.P నర్సింగ్ నర్సులలో నవీనమైన పునరుద్ధరణతో రిజిస్టర్ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 28/09/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AP Health Family Welfare Recruitment 2023 Notification ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జతపరచవలసిన పత్రములు:-

1) విద్యా అర్హత.

2) కులము (6 నెల ల లోపు పొందినది అయి ఉండాలి).

3) పుట్టిన తేది.

4) నివాస ధ్రువీకరణ పత్రం (6 నెల ల లోపు పొందినది అయి ఉండాలి).

5) అనుభవం కలిగిన పత్రాలు. 6) దరఖాస్తు ఫారం నందు చూపిన అన్ని అవసరమగు పత్రాలు.

7) అన్ని పత్రములను స్వీయ ధృవీకరణ చేసి ఇవ్వవలయును.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here 

🛑Application Pdf Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Join Whatsapp Group Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *