Railway Jobs : రైల్వే శాఖ భారీ నోటిఫికేషన్ విడుదల | RRC Eastern Railway Recruitment 2023 | Latest Jobs In Telugu | Free Jobs
RRC Eastern Railway Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 27/09/2023 నుచి 26/10/2023 17:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి. ముగింపు తేదీ. ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత ఏజు జీతం మరిన్ని వివరాలు కింద క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సార్లు చదవండి అరకు అయితే మాత్రం అప్లై చేసుకోండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Job Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 3115 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో అప్రెంటీస్ విభాగంలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. అభ్యర్థులు 27-09-2023 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 24 సంవత్సరాలు నిండి ఉండకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.10,000/- to 12,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం
•అభ్యర్థులందరూ అప్లికేషన్ ఫీజు = రూ.100/-
•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా అప్రెంటీస్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అర్హతలకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 12/09/2023
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 27/09/2023.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 26/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
RRC Eastern Railway Recruitment 2023 Notification అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
అభ్యర్థులు కింది పత్రాల యొక్క స్పష్టమైన స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది:
1. SSC (స్టాండర్డ్ 10వ) లేదా దానికి సమానమైన మార్క్ షీట్.
2. పుట్టిన తేదీ రుజువు కోసం సర్టిఫికేట్ (ప్రామాణిక 10వ లేదా దానికి సమానమైన సర్టిఫికేట్ లేదా పుట్టిన తేదీని సూచించే మార్క్ షీట్ లేదా పుట్టిన తేదీని సూచించే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్).
3. దరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌లోని అన్ని సెమిస్టర్‌ల కోసం కన్సాలిడేటెడ్ మార్క్ షీట్/ మార్కులను సూచించే తాత్కాలిక నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్.
4. NCVT ద్వారా జారీ చేయబడిన జాతీయ వాణిజ్య ధృవీకరణ పత్రం లేదా NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన తాత్కాలిక జాతీయ వాణిజ్య ధృవీకరణ పత్రం.
5. SC/ST/OBC అభ్యర్థులకు కుల ధృవీకరణ పత్రం, పైన పేర్కొన్న పారా లో పేర్కొన్న విధంగా వర్తించే చోట.
6. PwBD అభ్యర్థి విషయంలో వైకల్యం సర్టిఫికేట్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
•అభ్యర్థులు ని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్‌లైన్ దరఖాస్తులను పూరించడానికి వివరణాత్మక సూచనలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| High Court Recruitment 2026 Apply Now

High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | High Court Recruitment 2026 Apply Now Latest High Court Recruitment 2026 Latest Junior Judicial Assistant/Restorer Jobs Notification 2026 …
-
Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now

Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now Latest Telangana High Court Recruitment 2026 Latest Office Subordinate Jobs …
-
AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now

AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now Latest District Court Recruitment 2026 Latest Court …
-
AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now

AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now Latest AIIMS Recruitment 2026 Latest Lab Technician & Data …
-
ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now

ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now Latest ICPS Recruitment 2026 Latest Ayahs, House …
-
DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now Latest DRDO Recruitment 2026 Latest NSTL Junior Research Fellows Jobs Notification 2026 …
-
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now Latest Income Tax Recruitment 2026 Latest Tax Assistant …
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now

Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now

Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
