Work From Home Jobs 2023 : తెలుగు భాష వస్తే జాబ్ మీదే | 25,000 జీతం ఇస్తారు | IISC Recruitment 2023 2023 Notification in Telugu | latest jobs in telugu

Work From Home Jobs 2023 : తెలుగు భాష వస్తే జాబ్ మీదే | 25,000 జీతం ఇస్తారు | IISC Recruitment 2023 2023 Notification in Telugu | latest jobs in telugu

Sept 12, 2023 by Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి SPIRE LAB, IISC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  స్పీచ్ రికార్డింగ్ సేకరణ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ గా జాబ్స్ కు ఇస్తారు ప్రతి 20 నిమిషాల ప్రభావవంతమైన వ్యవధికి రూ 500 (అనుకూల రేటు ఆధారంగా) సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Work From Home Jobs ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి SPIRE LAB, IISc, సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు SPIRE LAB, IISc, సంబందించిన స్పీచ్ రికార్డింగ్ సేకరణ మరియు ట్రాన్స్‌క్రిప్షన్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.

Work From Home Jobs మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th, 12th, ITI, డిప్లమా, ఏదైనా డిగ్రీ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే  అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు.

•ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం మరియు టైపింగ్ నైపుణ్యాలు.

•స్థానిక భాష (స్థానిక మాండలికం అలాగే భాష యొక్క ప్రామాణిక వెర్షన్) చదివి అర్థం చేసుకోగలగాలి.

•స్థానిక భాష సంబంధిత కోర్సులో డిగ్రీ కలిగి ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•ఇంట్లో వారి ల్యాప్‌టాప్/ డెస్క్‌టాప్ తప్పనిసరిగా ఉండాలి.

•తప్పనిసరిగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండాలి.

•గూగుల్ డాక్స్, షీట్‌లు, గూగుల్ లిప్యంతరీకరణపై మంచి పరిజ్ఞానం ఉండాలి.

•మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి.

మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

Work From Home Jobs ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑SPIRE LAB IISc Online Apply Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *