Free Jobs || Latest SPMCIL Recruitment 2023 Notification All Details in Telugu | Jobs in Telugu
Sept 11, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL)లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌కేవలం 10 + ITI & డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది అవకాశం.
📌Age 18 to 32 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, హైదరాబాద్ లో ఉద్యోగాలు, చేరగానే జీతం 42,000/-
📌అప్లికేషన్ చివరి తేదీ : 01/10/2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
Latest SPMCIL Hyderabad Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి అనుభవం మరియు ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కంపెనీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్న అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడ్డారు: https://igmhyderabad.spmcil.com పేజీ క్రింద “కెరీర్స్” దరఖాస్తుదారులు ఈ ప్రకటనలో ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తో డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
- Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
- AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
- Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
- BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
- Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
- Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
- Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- 46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 11 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ & సెక్రటరీ అసిస్టెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
SPMCIL Recruitment 2023 Notification జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ 18,780/- to రూ 67,390/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా హైదరాబాద్ జాబ్ పొందే అవకాశం.
SPMCIL హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ అవసరమైన వయో పరిమితి:
గరిష్ట వయోపరిమితి 01-10-2023 నాటికి 18 to 25 సంవత్సరాలు. SC & STలకు 05 సంవత్సరాలు, BCకి 03 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలించబడింది.
SPMCIL Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు General/OBC-NCL 600/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -300/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
SPMCIL Recruitment 2023 Notification ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు జూనియర్ టెక్నీషియన్ & సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సెక్రటేరియల్ అసిస్టెంట్ లో ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
SPMCIL Recruitment 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు కనీసం Full time ITI certificate recognized by NCVT/SCVT in the trades (Foundryman/Furnace Operator & Electroplater, Chemical Plant, Electrician, Plumber, Grinder & Turner & 55% మార్కులతో పూర్తి సమయం గ్రాడ్యుయేషన్, స్టెనోగ్రఫీ @ 80 wpm మరియు టైపింగ్ @ 40 wpm తో కంప్యూటర్ పరిజ్ఞానం పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
SPMCIL Recruitment 2023 Notification ముక్యమైన తేదీలు
01-10-2023 నాటికి అప్లికేషన్ ప్రారంభ తేదీ 02/09/2023 అప్లికేషన్ ముగింపు తేదీ 01/10/2023 మధ్య అప్లై చేసుకోవాలి.
SPMCIL Recruitment 2023 Notification ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష (మన సొంత రాష్ట్రంలో పరీక్ష ఉంటుంది)
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
SPMCIL Recruitment 2023 Notification నోటిఫికేషన్ అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి అవి:
(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్.
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9)కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
SPMCIL Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ https://www.spmcil.com/en/careers/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑1st Notification Pdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ …
-
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Anganwadi Workers and Anganwadi Helpers Notification …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP National Helath Mission (NHM) Asha Worker Notification 2025 …
-
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖా కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 46 పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ …
-
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS PO …
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.