Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 28,400 జీతం ఇస్తారు | Paytm Digital Marketing Associate Recruitment 2023 in తెలుగు

Work From Home Jobs 2023 : తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 28,400 జీతం ఇస్తారు | Paytm Digital Marketing Associate Recruitment 2023 in తెలుగు

సెప్టెంబర్ 06, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Paytm ఇన్‌సైడర్‌లో, మేము మా బృందంలో చేరడానికి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇదులో No కోడింగ్ జాబ్స్ వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Paytm ఇన్‌సైడర్‌లో, మేము మా బృందంలో చేరడానికి డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ కోసం చూస్తున్నాము. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్   చేయవచ్చు. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Paytm  సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు ఏదైనా డిగ్రీ మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

•డిజిటల్ మార్కెటింగ్‌లో 1-2 సంవత్సరాల సంబంధిత అనుభవం

•Facebook ప్రకటనలు, Google Adwords మరియు LinkedInతో సహా డిజిటల్ ప్రకటన ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచార నిర్వహణలో ముందస్తు అనుభవం

•Google Analytics మరియు ఇతర డిజిటల్ మార్కెటింగ్ విశ్లేషణాత్మక సాధనాలపై పూర్తి అవగాహన

•ఇమెయిల్ మార్కెటింగ్ సాధనాల్లో హ్యాండ్-ఆన్ అనుభవం Mailchimp మరియు Clevertap వంటివి

•డ్రిప్ క్యాంపెయిన్‌లు, ఫాలో-అప్ క్యాంపెయిన్‌లు మొదలైన వివిధ ఇమెయిల్ మార్కెటింగ్ వ్యూహాలపై పూర్తి అవగాహన.

•సంఖ్యలపై మక్కువ మరియు సంబంధిత సంఖ్యల మద్దతు ఉన్న ట్రెండ్‌ల పట్ల శ్రద్ధ చూపడం

•బలమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలు

•స్టార్టప్‌లు లేదా ఇతర ఫేస్ పేస్డ్ ఎన్విరాన్‌మెంట్‌లలో పనిచేసిన అనుభవం

దరఖాస్తు రుసుము:

Paytm సంస్థ లో మీరు అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు చెల్లించడం అవసరం లేదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

PAYTM నోటిఫికేషన్ మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ.22,700 to రూ.28,400/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు గాని ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలంటే కింద అప్లై లింక్ ఇవ్వడం జరిగింది ఒకటికి రెండుసార్లు బాగా చదవండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి. 

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Paytm Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *