DSC Job Recruitment : 6,500 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు తెలుగులో 

DSC Job Recruitment : 6,500 టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ 2023 పూర్తి వివరాలు తెలుగులో 

Aug 24, 2023 by Telugu Jobs Point  

Telangana DSC Notification 2023: టీచర్ జాబ్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. మొత్తంగా 6,500 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 ఉద్యోగాలు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 ఉద్యోగాల భర్తీ చేస్తామని వెల్లడించారు. డీఎస్సీ నోటిఫికేషన్ రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం టెలిగ్రామ్ & వాట్పప్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!